'యానిమల్' సక్సెస్‌తో 2023కి బైబై చెప్పారు రష్మిక. నెక్స్ట్ ఆమె ఏయే ఫిల్మ్స్ చేస్తోంది? నేషనల్ క్రష్ అప్ కమింగ్ మూవీస్ చూడండి.

'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లో మరోసారి శ్రీవల్లి పాత్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడీగా రష్మిక సందడి చేయనున్నారు.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో జీఏ 2 పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' చేస్తున్నారు రష్మిక.

తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'రెయిన్ బో'లో రష్మిక మెయిన్ లీడ్.

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న 'కుబేర'లో రష్మిక హీరోయిన్.

హిందీలో 'చావా' అని మరో సినిమాలోనూ రష్మికా మందన్న నటిస్తున్నారు.

నితిన్, వెంకీ కుడుముల సినిమా 'రాబిన్ హుడ్'లో ఫస్ట్ హీరోయిన్ రష్మికే. డేట్స్ ఇష్యూతో తప్పుకొన్నారు.

మరిన్ని అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. రష్మిక ఫోటోలు (All Images Courtesy: rashmika_mandanna / Instagram)

Thanks for Reading. UP NEXT

నిషా అగర్వాల్ సమ్మర్ డ్రెస్ - ఓర్ని ఇంత సింపుల్‌గా రెడీ అవ్వొచ్చా?

View next story