నిషా అగర్వాల్ సమ్మర్ డ్రెస్ - ఓర్ని ఇంత సింపుల్‌గా రెడీ అవ్వొచ్చా? సమ్మర్‌లో బయటికి వెళ్లాలి అనుకునేవారు కాటన్ వేర్‌తో ఎలా స్టైలింగ్ చేసుకోవచ్చో నిషా చూపిస్తోంది. తాజాగా తన సోషల్ మీడియాలో కాటన్ వేర్‌తో పలు ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. సమ్మర్‌కు ఇవి పర్ఫెక్ట్ అంటూ నిషా చూపిస్తున్న కాటన్ వేర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సమ్మర్‌లో పార్టీలకు వెళ్లాలనుకునేవారు ఇలాంటి ఫుల్ వైట్ కాటన్ ఫ్రాక్‌ను ప్రిఫర్ చేయవచ్చని చెప్తోంది నిషా. చిన్న ఈవెంట్స్‌కు లేదా పార్టీలకు సింపుల్‌గా వెళ్లాలంటే ఇలాంటి ప్రింటెడ్ ఫ్రాక్ పర్ఫెక్ట్. కాటన్ వేర్‌లో ప్రింటెడ్ డిజైన్ మాత్రమే కాదు.. చెక్స్ డిజైన్ కూడా బాగుంటుంది అనడానికి ఈ ఫ్రాకే ఉదాహరణ. All Images And Video Credits: Nisha Aggarwal/Instagram