వామ్మో, 'కల్కి 2989 ఏడీ'కి కమల్ హాసన్, ప్రభాస్ అంత తీసుకుంటున్నారా? అశ్వథామ పాత్రకి అమితాబ్ బచ్చన్ రూ.18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. మెయిన్ లీడ్ ప్రభాస్ రూ.150 కోట్లు తీసుకుంటున్నారట! దీపికా పడుకోణె రెమ్యునరేషన్ రూ.20 కోట్లు దిశ పటానీ దీపికా పడుకోణె రెమ్యునరేష్ లో 10 శాతం.. అంటే రూ.2కోట్లు ఛార్జ్ చేస్తోంది. 'కల్కి 2989' కి కమల్ హాసన్ కూడా రూ.20 కోట్లు తీసుకుంటున్నాడట. మొత్తం సినిమా బడ్జెట్ లో దాదాపు 35 శాతం ఈ స్టార్స్ రెమ్యునరేషన్ అంట. ఇప్పటికే ఈ సినిమాకి రూ.750 కోట్ల ప్రీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాని మహాభారతం, విష్ణు పురాణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మే 9, 2024న కల్కీ సినిమా రిలీజ్ కానుంది.