వీడియో: దక్ష సింగారం - అందాల విందు అదిరింది
ABP Desam
Image Source: Daksha Nagarkar/Instagram

వీడియో: దక్ష సింగారం - అందాల విందు అదిరింది

దక్ష నగార్కర్.. ఈ ‘హుషారు’ బ్యూటీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.
ABP Desam

దక్ష నగార్కర్.. ఈ ‘హుషారు’ బ్యూటీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.

‘జాంబీరెడ్డి’ మూవీతో దక్షకు మంచి గుర్తింపు లభించింది.
ABP Desam

‘జాంబీరెడ్డి’ మూవీతో దక్షకు మంచి గుర్తింపు లభించింది.

అందాలను ఆరబెట్టడంలో దక్ష ఏ మాత్రం సందేహించదు.

అందాలను ఆరబెట్టడంలో దక్ష ఏ మాత్రం సందేహించదు.

కనువిందు చేసే అందాలతో బార్బీ బొమ్మలా భలే ముద్దుగా ఉంటుందనేది ఫ్యాన్స్ అభిప్రాయం.

రవితేజ నటించిన ‘రావణాసుర’ మూవీ తర్వాత మళ్లీ కనిపించలేదు.

అయితే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గానే ఉంది.

దక్ష తాజాగా లైట్ కలర్ బ్లూ, సిల్వర్ షైనింగ్ లెహంగాతో ప్రత్యక్షమైంది.

తన అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

Image Source: Daksha Nagarkar/Instagram

తాజాగా దక్ష షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు.