అన్వేషించండి

Prabhas Remuneration: 'కల్కి'కి ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ తెలిస్తే అవాక్కావ్వాల్సిందే! - బడ్జెట్ లో 25 శాతం, ఎన్ని కోట్లంటే!

Prabhas Remuneration: 'కల్కి' మూవీ కోసం ప్రభాస్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. మూవీ బడ్జెట్‌లో దాదాపు 25 శాతం ప్రభాస్‌కే ఇస్తున్నట్టు టాక్‌.

Prabhas Remuneration For Kalki Movie: ప్రస్తుతం ఇండియన్‌ మూవీ లవర్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రభాస్ 'కల్కి 2898 AD'. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. 'మహానటి' లాంటి భారీ హిట్‌ తర్వాత నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్‌ అశ్విన్‌ విజన్‌, మేకింగ్‌పై మూవీ లవర్స్‌లో రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. అందుకు తగ్గేట్టే భారీ తారాగణం కల్కిలో భాగమైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ బజ్‌ పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు ప్రభాస్‌ తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది.

బాహుబలి తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్టార్‌గా మారాడు. అంతేకాదు వరల్డ్‌ వైడ్‌ ప్రభాస్‌ మార్కెట్‌ కూడా అమాంతం పెరిగింది. దీంతో నార్త్‌ నుంచి సౌత్‌ వరకు హయ్యొస్ట్‌ పెయిడ్‌ యాక్టర్స్‌లో ప్రభాస్‌దే అగ్రస్థానం. తొలిసారి ప్రభాస్‌ కల్కితో పాన్‌ వరల్డ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రభాస్‌ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు హాట్‌టాపిక్‌ అవుతుంది. 'సలార్‌' వరకు ప్రభాస్‌ రూ. 120 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు తీసుకున్న డార్లింగ్‌ ఈ సినిమాకు భారీగా పారితోషికం పెంచాడట. కల్కికి రూ. 150 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుస. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి ప్రభాస్‌ రాధేశ్యామ్‌ మూవీ తర్వాత నుంచి సినిమాకి రెమ్యునరేషన్‌లా కాకుండా ఒక ఏరియా ప్రాఫిట్స్‌ తీసుకుంటున్నాడు.

పాన్‌ ఇండియా స్థాయిలో తన సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ఓ ఎరియా ప్రాఫిట్‌ తీసుకునేలా నిర్మాణ సంస్థలతో డీల్‌ కుదుర్చుకుంటున్నాడట. మరి కల్కికి అలాగే చేస్తాడా? పారితోషికం తీసుకుంటున్నాడా? అనేతి తెలియాల్సి ఉంది. అయితే కల్కి మూవీ మొదట మే 9న రిలీజ్‌ అని మూవీ టీం ప్రకటించింది. కానీ లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను మూవీ ప్రకటించలేదు. దీంతో కల్కి మూవీ రిలీజ్‌ విషయంలో అంతా డైలామాలో ఉన్నారు. అయితే కల్కిని మే 30న రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే దీనిపై కల్కి టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ మూవీ బడ్జెట్‌లో సుమారు 25 శాతం అని తెలుస్తోంది. ఇక మిగతా క్రూ దీపికా పదుకొనె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశ పటానీలకు కూడా భారీగా రెమ్యునరేషన్‌ అందినట్టు తెలుస్తోంది. మొత్తం బడ్జెట్‌లో స్టార్‌ కాస్ట్‌ రెమ్యునరేషన్‌ సుమారుగా రూ. 300 కోట్ల వరకు అవుతుందట. ఇక ఈ సినిమాను రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల బడ్జెట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 

Also Read: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget