అన్వేషించండి

Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...

Tamannaah summoned in betting app case: హీరోయిన్ తమన్నాకు బెట్టింగ్ యాప్ కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

తమన్నా భాటియా (Tamannaah Bhatia) పాన్ ఇండియా హీరోయిన్. ఆవిడకు భారత దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ముఖ్యంగా యువతలో తమన్నా అభిమానులు ఎక్కువ. అందుకని, ఆమెను వెతుక్కుంటూ పలు బ్రాండ్స్ వస్తున్నాయి. తమన్నాతో తమ బ్రాండ్ ప్రమోట్ అయ్యేలా యాడ్స్ వంటివి చేయించుకుంటూ సేల్స్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు గాను భారీ మొత్తంలో ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. అయితే, ఓ యాడ్ ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది. పోలీసుల నుంచి నోటీసులు వచ్చేలా చేసింది. 

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని నోటీసులు!
ముంబై నుండి అందుకున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తమన్నాకు మహారాష్ట్ర స్టేట్ సైబర్ సెల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App)కు చెందిన ఫెయిర్ ప్లే యాప్ (Fairplay App)ను ప్రమోట్ చేశారని, అది ఇల్లీగల్ యాప్ అని నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.

Also Readవద్దమ్మా... బ్యాక్ నుంచి ఫోటోలు, వీడియోలు వద్దమ్మా - ముంబై పాపరాజీ వర్సెస్ హీరోయిన్ల గొడవేంటి?

ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ శాటిలైట్ స్ట్రీమింగ్ రైట్స్ స్టార్ నెట్వర్క్ సంస్థ, డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ వయాకామ్ 18కి చెందిన జియో యాప్ సొంతం చేసుకున్నాయి. అయితే, ఐపీఎల్ మ్యాచులను ఫెయిర్ ప్లే ఇల్లీగల్ గా స్ట్రీమింగ్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమన్నాకు నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే... ఫెయిర్ ప్లేలో ఐపీఎల్ చూడమని ఆవిడ వీడియో చేసి విడుదల చేశారు.

ఏప్రిల్ 29 లోపు పోలీసుల ముందు హాజరు కావాలని!
తమన్నాను సమన్లు జారీ చేసిన పోలీసులు, ఈ నెల 29 లోపు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారట. ఇంతకు ముందు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt)కు సైతం ఫెయిర్ ప్లే యాప్ విషయంలో పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయన్ను ఈ నెల 23న విచారణకు రమ్మని ఆదేశించారు. అయితే, ఆయన మరో తేదీకి వస్తానని చెప్పారు.

Also Read'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా


గతంలోనూ కొంత మంది సెలబ్రిటీలకు వాళ్లు చేసిన యాడ్స్ చిక్కులు తెచ్చి పెట్టాయి. ఇప్పుడు తమన్నాకు నోటీసులు వచ్చిన నేపథ్యంలో మరోసారి యాడ్స్ విషయంలో సెలబ్రిటీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.

Also Read: ధనుష్, శేఖర్ కమ్ముల కోసం ఖాకీ చొక్కా వేసిన నాగార్జున!


మే 3న తమన్నా 'అరణ్మణై 4' విడుదల
ప్రజెంట్ తమన్నా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సుందర్ సి దర్శకత్వంలో ఆవిడ యాక్ట్ చేసిన 'అరణ్మణై 4' విడుదల కానుంది. 'బాక్' పేరుతో ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది కాకుండా 'ఓదెల 2', హిందీలో 'స్త్రీ 2', 'వేద' సినిమాల్లో తమన్నా యాక్ట్ చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget