అన్వేషించండి

Peddi Pre Release Event Live Highlights: చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

Peddi Pre Release Event Highlights: విజయవాడలో రామ్ చరణ్ 'పెద్ది' సందడి మొదలైంది. ఇందిరా గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ తెలుసుకోండి.

LIVE

Key Events
Peddi Pre Release Event Live Updates Ram Charan Pawan Kalyan Speeches Event Highlights Everything You Need To Know Peddi Pre Release Event Live Highlights: చచ్చేవరకు ఎంటర్టైన్ చేస్తా... రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ - 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
విజయవాడ నుంచి 'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్

Background

విజయవాడలో ఇవాళ సాయంత్రం జరగబోయే 'పెద్ది' ప్రీ రిలీజ్ వేడుక (Peddi Pre Release Event)కు సర్వం సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా రూపొందిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా సందడి మొదలైంది. 

జూన్ 1వ తేదీ... సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గల ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం (గ్రౌండ్స్)లో భారీ ఎత్తున వేడుక చేస్తామని చిత్ర బృందం గత వారమే పేర్కొంది. అందుకు తగ్గట్టుగా ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సాయంత్రం ఆరున్నర లేదా ఏడు గంటల గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ వేడుక సందర్భంగా విజయవాడలో మెగా అభిమానులు భారీ బైక్ ర్యాలీతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు.

Also ReadPeddi Nizam Release Issue - 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PEDDI (@peddimovie)

'పెద్ది' సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ నుంచి మొదలు పెడితే... భోపాల్‌లో ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్... ఆ తర్వాత బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నగరాల్లో నిర్వహించిన ప్రెస్ మీట్స్ వరకు... ప్రతి ప్రమోషనల్ ఈవెంట్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాయి. ఈవెంట్స్ కాకుండా తెలుగు మీడియాకు బుచ్చిబాబు సానా, పాన్ ఇండియా మీడియాకు రామ్ చరణ్, జాన్వీ కపూర్ అండ్ టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా హెల్ప్ అయ్యాయి. ఇప్పుడు తెలుగు గడ్డపై భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించేందుకు సినిమా యూనిట్ సిద్ధమైంది.

'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ నటన, ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు సాయంత్రం జరగబోయే వేడుకలో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, చిత్ర దర్శక నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆల్రెడీ విడుదలైన పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి.

Also ReadDil Raju vs Mythri - 'దిల్' రాజును దెబ్బ కొట్టిన మైత్రి... సొంత ఇలాఖాలో ఎవరూ ఊహించని అడుగు

Peddi Release Date: జూన్ 3వ తేదీన తెలంగాణ, నార్త్ అమెరికా, ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ప్రీమియర్ షోలతో 'పెద్ది' సందడి మొదలు కానుంది. ఈ ప్రీమియర్స్ కోసం టికెట్ ధరల పెంపునకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. జూన్ 4న ఈ పాన్ ఇండియా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌ రిలీజ్ కానుంది.

Photo GalleryRashmika Vijay Deverakonda Japan Trip - జపాన్‌ వీధుల్లో రష్మిక... హనీమూన్ తర్వాత భర్త విజయ్ దేవరకొండతో కలిసి

22:47 PM (IST)  •  01 Jun 2026

రామ్ చరణ్ ఫుల్ స్పీచ్ వీడియో చూడండి

'పెద్ది' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఫుల్ స్పీచ్ వీడియో చూడండి:

22:40 PM (IST)  •  01 Jun 2026

చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తుంటా - రామ్ చరణ్

అభిమానుల కోసం చేతులు విరగొట్టుకోవడమే కాదని, రక్తం చిందించి అయినా సినిమా చేస్తానని రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా జన్మించినందుకు, బాబాయ్ పవన్ కళ్యాణ్ ఇంటిలో ఉన్నందుకు ఎంతైనా కష్టపడతానని ఆయన చెప్పారు. చనిపోయే వరకు అభిమానులు, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటానని రామ్ చరణ్ పేర్కొన్నారు. తనకు తెలిసింది సినిమా మాత్రమే అని అన్నారు. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget