అన్వేషించండి

Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!

Deva Katta Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుందని సమాచారం.

Director Deva Katta Pawan Kalyan For Political Drama : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీరక వేళల్లో షూటింగ్‌లో పాల్గొంటూ మూవీస్ చేస్తున్నారు పవన్. ఆయన తాజాగా మరో డైరెక్టర్‌తో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది. అది కూడా పొలిటికల్ హీట్ పెంచేలా పొలిటికల్ థ్రిల్లర్ జానర్‌లో అని తెలుస్తోంది.

డైరెక్టర్ ఎవరంటే?

'వెన్నెల' వంటి యూత్ కామెడీ ఎంటర్టైనర్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ దేవా కట్టా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌ అంశాలతో సివిల్ సర్వెంట్, సామాజిక అంశాలు ప్రాధాన్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆయన మూవీస్ చేస్తుంటారు. ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ మూవీస్‌తో పాపులర్ అయ్యారు. రీసెంట్‌గా 'మయసభ' అనే పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌కు షో రన్నర్‌గానూ వ్యవహరించారు.

ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహేశ్, రాజమౌళి కాంబో 'వారణాసి'కి డైలాగ్స్ అందిస్తున్నారు దేవా కట్టా. ఈ క్రమంలోనే పవన్ ఆయనతో మూవీకి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. పవన్ కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారని సమాచారం. త్వరలోనే ఇది ట్రాక్ ఎక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read : మైక్రో ఫైనాన్స్... కోట్ల స్కామ్ ఆరోపణలు - ఆ కాంట్రవర్సీపై సింగర్ మంగ్లీ స్ట్రాంగ్ రియాక్షన్

బిగ్ హైప్... ఫ్యాన్స్ ఖుష్

పవన్ కల్యాణ్ అంటేనే పొలిటికల్ ప్రభంజనం. గత  ఎన్నికల్లో 100 శాతం స్టైక్ రేట్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందుకుని ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పొలిటికల్ థ్రిల్లర్ అంటే బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. దేవా కట్టా ఎలాంటి స్టోరీ ఆయనతో చేయబోతున్నారో అనే ఆసక్తి పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో నెలకొంది. మరి ఈ ప్రాజెక్టు కన్ఫర్మా? కాదా? అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

వచ్చే నెల నుంచి...

ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కల్యాణ్ నెక్స్ట్ మూవీ ఏప్రిల్ నుంచి ట్రాక్ ఎక్కనుందనే ప్రచారం సాగుతోంది. పవన్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్‌కు ఇది 32వ సినిమా కాగా... వక్కంతం వంశీ స్టోరీ అందిస్తున్నారు. జైత్ర రామ మూవీస్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి దీన్ని నిర్మిస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Anil Ravipudi Animated Movie : అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం
అనిల్ రావిపూడి యానిమేటెడ్ మూవీ - వెరీ స్పెషల్‌గా రామాయణం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget