అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్... 'ఉస్తాద్ భగత్ సింగ్'కు పాన్ ఇండియా హీరోలు షాక్ అయ్యే రేంజ్‌లో?

Pawan Kalyan Remuneration: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం కళ్ళు చెదిరే అమౌంట్‌ ఆయన తీసుకుంటున్నారట.

Ustad Bhagat Singh Movie Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత? అది 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు? ఆయనకు నిర్మాతల ఎంత అమౌంట్ ఆఫర్ చేశారు? సోషల్ మీడియా నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో జనాల వరకు ఇప్పుడు ఇదే హాట్ డిస్కషన్.

ఉస్తాద్ రెమ్యూనరేషన్... 170 కోట్లు!?
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకు గాను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan remuneration)కు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై 170 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారట. సౌత్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక జర్నలిస్ట్ ఈ విషయం ట్వీట్ చేయడంతో హాట్ డిస్కషన్ మొదలైంది. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోలకు సైతం 100 నుంచి 150 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. వాళ్లు సైతం కళ్ళు చెదిరే అమౌంట్ పవన్ తీసుకోవడం డిస్కషన్ పాయింట్ అయ్యింది. 

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు పవన్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన 'గబ్బర్ సింగ్' సినిమా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అందరిని మెప్పించింది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ మీద అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందువల్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారట.

ఏపీ డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత సినిమాలకు సమయం కేటాయించడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు కష్టం అవుతోంది. పాలనా పరమైన బాధ్యతలు ఒక వైపు... ప్రజలతో మమేకం అవుతూ చేసే పర్యటనలు మరో వైపు... నిత్యం బిజీగా ఉండటం వల్ల గత ఏపీ ఎన్నికలకు ముందు ప్రారంభించిన సినిమా చిత్రీకరణలకు పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేయడం‌‌ కాస్త ఇబ్బంది అవుతోంది. అయితే నిర్మాతలు ఇప్పటికే బోలెడంత పెట్టుబడి పెట్టడంతో త్వరగా సినిమాలు ఫినిష్ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు.

Also Read: 'బేబీ' నిర్మాతలతో కలిసి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా... క్యాచీ టైటిల్ ఫిక్స్‌ చేశారండోయ్

'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతలలో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ నవీన్, 'ఓజీ' నిర్మాత డివివి దానయ్యను ఇటీవల అమరావతికి పిలిపించిన పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ గురించి డిస్కస్ చేశారట.‌ ఏయం రత్నం నిర్మాణంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రీకరణ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో జూలై నుంచి 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణకు డేట్స్ కేటాయిస్తానని చెప్పారట. ఆలోపే 'ఓజీ' షూటింగ్ కూడా ఫినిష్ చేయాలని భావిస్తున్నారట ఈ మూడు సినిమాల తర్వాత పవన్ కొత్త సినిమాలు అంగీకరించే అవకాశం లేదని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. రాబోయే ఏడాది లోపు ఈ మూడు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి.

Also Readమూడో ప్లేసుకు పడిన కార్తీక దీపం 2... 'స్టార్ మా'లో టాప్ ప్లేసుకు ఆ మూడింటి మధ్య హోరాహోరీ పోటీ... టీఆర్పీల్లో ఈ వారం టాప్ 10 సీరియల్స్ లిస్ట్ ఇదిగో

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget