అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఓ పొలిటికల్ తుపాన్ - సూపర్ స్టార్ పోస్టుకు పవర్ స్టార్ రియాక్షన్

Rajinikanth Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ ఓ తుపాన్ అంటూ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. దీనికి రియాక్ట్ అయిన పవన్ మీ అభిమానానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినేనని అన్నారు.

Pawan Kalyan Tweet About Rajinikanth Post: తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా పీఎంతో సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు విషెష్ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా రజినీకి శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై రియాక్ట్ అయిన తలైవా... పవన్ ఓ పొలిటికల్ తుపాన్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ ట్వీట్‌కు పవన్ సైతం రియాక్ట్ అయ్యారు. ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గౌరవంగా భావిస్తున్నా...

పవన్ విషెష్‌కు రియాక్ట్ అయిన తలైవా ఆదివారం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 'ఏపీ డిప్యూటీ సీఎం, నా సోదరుడు పొలిటికల్ తుపాన్ పవన్ కల్యాణ్ గారు... ప్రేమతో మీరు చెప్పిన విషెష్‌కు ఉప్పొంగిపోయాను. దీన్ని ఓ గౌరవంగా భావిస్తున్నా. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు.

పవన్ రియాక్షన్

ఈ ట్వీట్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. 'బిగ్ బ్రదర్ రజినీకాంత్... మీ అభిమానం, ఆశీస్సులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినే. మీ మాటలు నా హృదయాన్ని తాకాయి. మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.' అంటూ ట్వీట్ చేశారు. ఒకరు సూపర్ స్టార్, మరొకరు పవర్ స్టార్... సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు చూపించుకునే అభిమానం ఫ్యాన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read: 'భోళా శంకర్' మూవీ రిజల్ట్ - ప్రొడ్యూసర్‌ను చూసి జాలిపడ్డ క్లర్క్... ఆ స్టోరీ ఏంటో తెలుసా?

తరాలు మారుతున్నా...

సిల్వర్ స్క్రీన్‌పై సూపర్ స్టార్ రజిని టైటిల్ కనిపించగానే థియేటర్స్ ఎలా దద్దరిల్లుతాయో తాను చెన్నైలో చూశానని... తరాలు మారుతున్నా సినీ ప్రియుల్లో ఆ ఆనందోత్సాహాల వన్నె తగ్గలేదని పవన్ అన్నారు. తలైవా 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. 'ఆ స్థాయి ఫ్యాన్స్‌ను దక్కించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్. నటుడిగా 5 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన సినీ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి.

ఏ రోల్ అయినా తనదైన స్టైల్ చూపించి ఆడియన్స్‌‌లో చెరగని ముద్ర వేశారు. ఆయన నడకలో స్టైల్, డైలాగ్ డెలివరీ అన్నింటిలోనూ ఓ ప్రత్యేకత చూపిస్తారు. మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్మిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలో ఆయన భక్తి భావాన్ని, ధార్మిక విషయాలను తెలియజేస్తుంది. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు అందించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.' అంటూ ట్వీట్ చేశారు. కాగా... ప్రస్తుతం రజినీకాంత్ 'కూలీ' మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాగార్జున విలన్ రోల్ పోషించారు. సత్యరాజ్, శ్రుతిహాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget