అన్వేషించండి

Hari Hara Veera Mallu: వాలెంటైన్స్ డే స్పెషల్ - పవన్ 'హరిహర వీరమల్లు' నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది, గెట్ రెడీ!

Hari Hara Veera Mallu Second Single: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా సెకండ్ సింగిల్ ఈ నెల 24న విడుదల కానుంది.

Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie Latest Updates: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). తాజాగా, ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌తో పాటు సెకండ్ సింగిల్ రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. 'కొల్లగొట్టినాదిరో' (Kollagottinadhiro) అంటూ సాగే రొమాంటింక్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు పవన్, హీరోయిన్ నిధి అగర్వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో నిధి అగర్వాల్‌ను పవన్ పొగుడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 'మాట వినాలి' అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా అప్‌డేట్‌తో పవన్ వాలెంటైన్స్ డే ట్రీట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

సినిమా రిలీజ్ అప్పుడేనా..

కాగా, పవన్ కల్యాణ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 'హరిహర వీరమల్లు'.. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపుందుతోంది. అయితే, క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండో పార్ట్ మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మూవీ నిర్మిస్తుండగా.. అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, నిధి అగర్వాల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: వాలెంటైన్స్ డే బ్లాక్ బస్టర్ 'తండేల్' - వారం రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు, నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

తొలి భాగానికి సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుండగా.. మార్చి 28న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. 'హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో విడుదల కానుండగా.. చెప్పిన టైంకు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నట్లు సమాచారం. అటు, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ అప్ డేట్స్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, హరిహర వీరమల్లు వస్తుంది కాబట్టే.. విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ 'కింగ్ డమ్'ను సమ్మర్ చివరిలో ప్లాన్ చేసినట్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అనుకున్న ప్రకారమే సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

Also Read: 'తండేల్' టీం జోష్ మామూలుగా లేదుగా! - సాయిపల్లవితో అల్లు అరవింద్ డ్యాన్స్ అదుర్స్, వైరల్ వీడియో

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget