Operation Sindoor: పాకిస్తాన్ మైండ్ బ్లాక్ అయ్యేలా దెబ్బ కొట్టిన భారత్... మాక్ డ్రిల్ అని నేలమట్టం చేశారుగా... 'ఆపరేషన్ సింధూర్'పై బెస్ట్ మీమ్స్
Operation Sindoor Memes: భారతదేశం మీద దాడికి తెగబడితే బదులు ఎలా ఉంటుందో 'ఆపరేషన్ సింధూర్' రూపంలో చెప్పింది మోడీ ప్రభుత్వం. నెటిజన్స్ మీమ్స్‌లో క్రియేటివిటీ చూపిస్తూ ఎటువంటి పోస్టులు చేశారో చూడండి.

వెళ్లి మోడీకి చెప్పు... భర్త మరణం తర్వాత తనను చంపేయమని ప్రాథేయపడిన మహిళతో ఉగ్రవాది చెప్పిన మాట. మోడీ బదులు చెబితే ఎలా ఉంటుందో ఇవాళ పాకిస్తాన్ చూసిందని నెటిజన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మాక్ డ్రిల్ ఇలా ఉంటుందా?
క్రియేటివిటీ చూపించిన నెటిజన్లు
Netizens reaction to Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి తర్వాత తీవ్రవాదుల మీద భారత్ దాడి చేయాలని దేశంలోని ఎక్కువ శాతం మంది ప్రజలు ఆకాంక్షించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అయితే... తాము యుద్ధం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం గానీ, మన దేశ త్రివిధ దళాధిపతులు గానీ చెప్పలేదు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని చెబుతూ వస్తున్నారు. మే 7వ తేదీ బుధవారం మాక్ డ్రిల్ ఉంటుందని తెలిపారు.
మాక్ డ్రిల్ సంగతి తర్వాత... బుధవారం తెల్లారేసరికి పాకిస్తాన్ దేశంలోని తీవ్రవాద స్థావరాలు కొన్ని నేలమట్టం అయ్యాయి. మన దేశ ప్రజలు చాలా మంది నిద్ర లేచేసరికి సైన్యం సైలెంట్‌గా ఉగ్ర స్థావరాల మీద దాడి చేసి వచ్చేసింది. దాంతో ఒక్కసారి అందరూ ఉలిక్కిపడ్డారు. నెటిజన్స్ అయితే ట్విట్టర్‌లో తమ క్రియేటివిటీకి పదును పెట్టారు.
'సలార్' సినిమాలో కాటేరమ్మ ఫైట్‌లో ప్రభాస్‌తో ఇండియన్ ఆర్మీని కంపేర్ చేశాడు ఓ నెటిజన్. అందులో మరణించిన వ్యక్తిని ఉగ్రవాదుల కింద, వెనక భయపడిన మహిళలను పాక్ కింద చూపించాడు. మరొక నెటిజన్ అయితే మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో సన్నివేశాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. ఒకటి రెండు కాదు... ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 'ఆపరేషన్ సింధూర్' మీద లెక్కకు మించి మీమ్స్ ఉన్నాయి. అందులో బెస్ట్ కొన్నిటిని చూడండి.
Also Read: ఆపరేషన్ సింధూర్ పిరికి చర్య... ఇండియన్ ఆర్మీపై పాక్ హీరోయిన్ల పోస్టులు
Operation Sindoor 🇮🇳#OperationSindoor #PahalgamTerrorAttack pic.twitter.com/7JUKbh7UOi
— Rod Raisar (@RodRaisar) May 7, 2025
Terrorism chestaru raa Pakis meeru 🚮
— DEVENDRA ƈυʅƚ (@DEVAA_1) May 7, 2025
🔥⚰️@narendramodi#OperationSindoor #PahalgamTerrorAttack pic.twitter.com/63O7WRHWlr
#OperationSindoor pic.twitter.com/YdVeZwjaLt
— Dr Gill (@ikpsgill1) May 7, 2025
😂😂😂😂 pic.twitter.com/wvEFZcE0O1
— The Jaipur Dialogues (@JaipurDialogues) May 6, 2025
Indians Sleeping peacefully
— Sagar (@SagarPrabhas141) May 7, 2025
Meanwhile Indian Amry at the Border #OperationSindhoor pic.twitter.com/ovQ4ZMnuGz
Here's how it went😂 pic.twitter.com/SCVWUpijUc
— The Jaipur Dialogues (@JaipurDialogues) May 7, 2025
Mock Drill Ani Cheppi Lepi Dengav Kadha ayya.....🔥🙌⚰️@narendramodi#OperationSindoor #PahalgamTerrorAttack pic.twitter.com/Nk678eYkzq
— DEVENDRA ƈυʅƚ (@DEVAA_1) May 7, 2025
#OperationSindoor #IndianArmy #IndiaPakistanWar #PahalgamTerrorAttack pic.twitter.com/soXLRGgCQw
— FRUSTRATED FRESHER (@FRSTRTEDFRESHER) May 7, 2025
మోడీకి చెప్పమని చెప్పిన ఉగ్రవాదులకు మోడీ బదులు చెప్పారని కంగనా రనౌత్ పేర్కొనగా... దేశం వెంట తాము అండగా నిలబడతామని, సైన్యం వెంట తాము ఉంటామని, భారత సైన్యానికి మరింత శక్తి చేకూరడంతో పాటు సైనికులు అందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సినిమా తారలు పలువురు తమ స్పందన తెలియజేశారు.





















