అన్వేషించండి

Upasana: లావణ్య త్రిపాఠి చేసిన పనికి ఉపాసన 'అత్తమ్మాస్‌ కిచెన్‌'పై విమర్శలు! - వివరణ ఇచ్చిన టీం

Attammas Kitchen: ఉపాసన, సురేఖ 'అత్తమ్మాస్‌ కిచెన్‌'పై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఆఫీషియల్‌ పేజీలో లావణ్య త్రిపాఠి ఫొటో షేర్ చేయడంతో అంతా దానిపై నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Negative Comments on Upasana Attammas Kitchen:  పద్మ విభూషణ్‌ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 'అత్తమ్మాస్‌ కిచెన్‌' పేరుతో ఇటీవల ఫుడ్‌ బిజినెస్‌ను ప్రారంభించారు. మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల తన సురేఖతో కలిసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని 'అత్తమ్మాస్‌ కిచెన్‌' ద్వారా ఉపాసన సరికొత్తగా నిర్వహిస్తుంది. ఇక సురేఖ వంటలంటే మెగా ఫ్యామిలీకి చాలా ఇష్టం. దీంతో తన అత్తమ్మ వంటకాల రుచిని అందరికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో పాటు, నాణ్యమైన ఫుడ్‌ అందించాలని ఉపాసన ఈ బిజినెస్‌ మొదలు పెట్టారు.

అప్పటికప్పుడు నాణ్యమైన డ్రై హోమ్‌ ఫుడ్స్‌ని తయారు చేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు సురేఖ. ఈ క్రమంలో ఇటీవల సురేఖ సమ్మర్‌ స్పెషల్‌గా అవకాయ పచ్చడి పెట్టిన వీడియోను ఉపాసన షేర్ చేసింది. ఆనలైన్‌లో అవి భారీ అమ్ముడు కూడా పోతున్నాయి. వీటికి పాజిటివ్‌ రివ్యూస్‌ కూడా వస్తున్నాయి. అయితే తాజగా దీనికి సోషల్‌ మీడియాలో నెగిటివ్‌ రివ్యూస్‌ వచ్చాయి. దీనికి కారణం లావణ్య త్రిపాఠి, ఆమె అత్త పద్మ. తాజాగా అత్తమ్మాస్‌ కిచెన్‌లో వీరిద్దరి ఫోటోల షేర్‌ చేయగా.. దానిపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అత్తమ్ఆస్‌ కిచెన్‌ తమ ప్రొడక్ష్‌ విషయంలో నాణ్యత పాటించడం లేదంటూ నెగిటివ్‌ రివ్యూస్‌ ఇచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)

లావణ్య త్రిపాఠి ఫోటో షేర్ చేయడంతో..

దీని కారణం లావణ్య త్రిపాఠి, ఆమె అత్త పద్మ. అత్తమ్మాస్‌ కిచెన్‌లో ఆఫీషియల్ పేజీలో లావణ్య త్రిపాఠి, ఆమె అత్త పద్మ ఇద్దరు అవకాయ పచ్చడి తయారు చేస్తున్న ఫోటో షేర్ చేశారు. ఇందులో వాళ్లు చేతులకు గ్లౌజ్‌, తలకు క్యాప్‌ , మాస్క్‌ కానీ ధరించలేదు. అయితే, ఆ ఫోటోలపై కొందరు నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. నేను అత్తమ్మాస్‌ కిచెన్‌ ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రొడక్ట్‌ విషయంలో కాస్తా సరైన నాణ్యత, విలువలు పాటించడం లేదు.. ఆవకాయ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు. జుట్టు కూడా అలా వదిలేశారు.. అందులో హెయిర్‌ పడితే పరిస్థితి ఏంటి? అత్తమ్మాస్‌ కిచెన్‌ తమ ప్రొడక్ష్‌ విషయంలో అసలు హైజీన్‌ పాటిస్తుందా? లేదా? అంటూ కామెంట్స్‌ చేశారు. దీనికి చాలా మంది నెటిజన్లు మద్దతుగా రిప్లై ఇచ్చారు. ఇక ఈ నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌పై నేరుగా 'అత్తమ్మాస్‌ కిచెన్‌' సిబ్బంది స్పందించింది. "ఇది పర్సనల్‌ ప్యాక్‌. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్‌ అది. కాబట్టి వారు సాధారణంగా తయారు చేశారు.

Upasana: లావణ్య త్రిపాఠి చేసిన పనికి ఉపాసన 'అత్తమ్మాస్‌ కిచెన్‌'పై విమర్శలు! - వివరణ ఇచ్చిన టీం

ఆన్‌లైన్‌లో అత్తమ్మాస్‌ కిచెన్‌కు భారీ రెస్పాన్స్‌

నిజానికి మేము కస్టమర్స్‌ కోసం చేసేటప్పుడు చాలా హైజిన్‌ పాటిస్తాం. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహాలు వద్దు. ప్రొడక్ట్స్‌ తయారు చేసేటప్పుడు మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం" సమాధానం ఇచ్చింది. కాగా ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రొడక్ట్స్‌ను సోషల్ మీడియా నుంచి మాత్రమే కాదు వెబ్‌సైట్ నుండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా. ఇప్పటికే అత్తమ్మాస్‌ కిచెన్‌లోని ఇన్‌స్టంట్ ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ వస్తుందట. మార్కెట్లో ఇవి భారీగా అమ్ముడుపోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ అత్తమ్మాస్‌ కిచెన్‌ వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు మెగా ఫ్యాన్స్‌.  

Also Read: రెండు వారాల పాటు తెలంగాణలో థియేటర్లు బంద్ - అసలు కారణం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget