అన్వేషించండి

Kajal Aggarwal: 'సత్యభామ' కోసం 'భగవంత్‌ కేసరి'- కాజల్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి బాలయ్య, ఎప్పుడంటే!

Sathyabhama Trailer Event: కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్రలో నటించిన సత్యభామ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను మూవీ టీం గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది. ఆ రోజున జరిగే ఈ ఈవెంట్‌లో బాలయ్య పాల్గొనబోతున్నారు.

Nandamuri Balakrishna Chief Guest to Kajal Aggarwal Satyabhama Trailer Event: 'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సత్యభామ'. యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మే 31న విడుదలకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్‌ చేసింది. మే 24న సత్యభామ ట్రైలర్‌ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు.

ఈ కార్యక్రమానికి 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథి పాల్గొనబోతున్నారు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సాయంత్రం 6:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో దర్శకుడు సుమన్ చిక్కాల ఈ సినిమాను తెరకెక్కించారు. ఔరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క కథా రచయితగా వ్యవహరించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Kajal Aggarwal: 'సత్యభామ' కోసం 'భగవంత్‌ కేసరి'- కాజల్‌ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి బాలయ్య, ఎప్పుడంటే!

Also Read: పవిత్ర నా భర్తను బ్లాక్‌మెయిల్‌ చేసి లోబరుచుకుంది - చందు భార్య షాకింగ్‌ కామెంట్స్‌

కాగా కాజల్‌ అగర్వాల్‌, బాలకృష్ణ జంటగా భగవంత్‌ కేసరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఈ సినిమా జతకట్టారు. వీరిద్దరి జంటగా వచ్చినీ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇప్పుడు కాజల్‌ సత్యభామ కోసం బాలయ్య ముఖ్య అతిథిగా రానుండటం విశేషం. అయితే మొదట ఈ సినిమాను మే 17న రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మే 17 నుంచి మే 31కి వాయిదా పడింది. దీంతో ప్రస్తుతం కాజల్‌ ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటుంది. తరచూ ఇంటర్య్వూ ఇస్తూ ఫుల్‌ బిజీ అయిపోతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Sports Calender 2025 Update: చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ నుంచి ప్రపంచకప్ వరకు.. ఈ ఏడాది జరిగే ప్రముఖ స్పోర్ట్స్ ఈవెంట్ల వివరాలు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Perni Nani Wife Jayasudha : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని భార్యను ప్రశ్నించిన పోలీసులు- రెండున్నర గంటలపాటు విచారణ
Embed widget