అన్వేషించండి

Naga Chaitanya: విడాకులైన సమంతను ఫాలో అవుతున్న చైతన్య - తెలుసుగా, మేం మారం బాస్‌..

మరోసారి నాగా చైతన్య-సమంతల విడాకులు తెరపైకి వచ్చాయి. "విడాకులు ఇస్తే అన్‌ఫాలో చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. మా చై బంగారం", "నిజమైన ప్రేమ అంటే ఇది" అంటూ నాగచైతన్యకు మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Naga Chaitanya-Samantha Divorce: టాలీవుడ్‌ స్టార్స్‌ సమంత, నాగచైతన్యల విడిపోయి మూడేళ్లు అవుతున్న ఇప్పటికీ వారి విడాకుల అంశం హాట్‌టాపిక్‌గానే ఉంది. వీరిద్దరు విడిపోవడాన్ని ఫ్యాన్స్‌ మాత్రమే కాదు, ఇండస్ట్రీ సైతం జీర్ణించుకోలేకపోతుంది. అసలు వీరిద్దరు ఎందుకు విడిపోయారు, విడాకులు తీసుకునేంత అపార్ధాలు వారి మధ్య ఏం ఉన్నాయనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. కానీ, డైవోర్స్‌కి ఖచ్చితమైన నిజం తెలియదు. కానీ, కొన్ని కారణాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. సమంత ఓవరాక్షన్, ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌ వల్లే వారి మధ్య అపార్థాలు వచ్చాయనేది అందరు అనుకుంటున్న మాట. కానీ ఈ జంట మాత్రం విడాకులకు కారణమేంటన్నది మాత్రం స్పష్టం చేయలేదు. తరచూ సమంత తన పోస్ట్స్‌ ద్వారా ఇన్‌డైరెక్టర్‌గా నోరు విప్పుతున్నా.. చై మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకే ఇష్టపడటం లేదు. 

విడాకులపై ప్రశ్న ఎదురైనప్పుడల్లా దానిని అవైయిడ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే విడాకుల ప్రకటనకు ముందు సమంత తన సోషల్‌ మీడియాలో ప్రోఫైల్‌ని మార్చింది. అప్పుడే అందరికి సందేహం వచ్చినా.. కొన్ని రోజుల వరకు ఈ విషయాన్ని బయటకు రానివ్వలేదు. దీనిపై హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతున్న క్రమంలో సడెన్‌గా విడిపోయామంటూ అధికారిక ప్రకటన ఇచ్చారు. దాంతో పామ్‌ వెంటనే నాగచైతన్యను అన్‌ఫాలో చేసింది, పెళ్లి ఫోటోలు డిలిట్‌ చేసింది. అయితే నాగచైతన్య మాత్రం సమంతను ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నాడు. అంతేకాదు సమంతపై ఇప్పటికీ అదే గౌరవం ఉందంటూ హంబుల్‌ కామెంట్స్‌ చేస్తుంటాడు. కానీ సమంత మాత్రం వీలు చిక్కినప్పుడల్లా మాజీ భర్తపై అక్కసు వెల్లగక్కతుంది. 

Also Read: టబు పెళ్లి చేసుకోలేనని చెప్పింది - మా ఇంట్లోనే ఉంటుంది: నాగార్జున కామెంట్స్ వైరల్

విడాకులు ఇస్తే అన్‌ఫాలో చేయాలా?

అంతేకాదు విడాకులు వల్ల తను ఎంతో వేదనకు గురయ్యానని, ఇప్పటికీ దాని నుంచి బయటపడలేకపోతున్నానంటూ ఏదోక రూపంలో తన బాధను బయటపెడుతూనే ఉంటుంది. అంతేకాదు రిలేషన్‌ని కాపాడుకోవడం కోసం చాలా ట్రై చేశానంటూ ఎన్నో సార్లు ఎమోషనల్‌ అయ్యింది. అయితే సమంత ఎన్ని కామెంట్స్‌ చేసిన చై మాత్రం ఎన్నాడు బయటపడలేదు. ఎప్పుడూ సమంతపై పాజిటివ్‌ కామెంట్స్‌ చేస్తూనే వస్తున్నాడు. అంతేకాదు సమంత యాక్టింగ్‌, యాక్టివ్‌ స్కిల్స్‌ను ఎప్పుడూ పొగుడుతూనే ఉంటాడు. ఈ విషయంలో తనే నాకు స్ఫూర్తి అంటూ గతంలో ఓ ఇంటర్య్వూలో కూడా అన్నాడు. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరి సోషల్‌ మీడియాపై నెట్టింట చర్చ మొదలైంది. సోషల్‌ మీడియలో కరినోకరు ఫాలో అవ్వడంపై అక్కినేని ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nagachaitanya🔵 (@chay_chaitanyafans_)

చై మా బంగారం

సోషల్‌ మీడియాలో సమంత నాగ చైతన్యను అన్‌ఫాలో చేసిన సంగతి తెలిసిందే. కానీ చై మాత్రం ఆమెను అన్నిట్లోనూ ఫాలో అవుతూనే ఉన్నాడు. తాజాగా దీనిపై మరోసారి అక్కినేని ఫ్యాన్స్‌ చర్చ మొదలుపెట్టారు. chay_chaitanyafans_  అనే ఫ్యాన్స్‌ పేజీలో వీరిద్దరి ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయింగ్‌ పేజీలో స్క్రీన్‌ షాట్‌ తీసి షేర్‌ చేస్తూ.. "విడాకులు ఇస్తే అన్‌ఫాలో చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. మా చై బంగారం", "నిజమైన ప్రేమ అంటే ఇది" అంటూ నాగచైతన్యకు మద్దతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. 'అబ్బాయిలకు ఒకటే గుర్తు ఉంటుంది.. మా గురించి తెలుసు కదా? మేం మారం బాస్‌' అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా నాగ చైతన్య ప్రస్తుతం తండల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక సమంత కాస్తా బ్రేక్‌ తీసుకుని మయేసైటిస్‌కి చికిత్ప తీసుకున్న ఆమె ఇక రీఎంట్రీకి సిద్దమంది. చివరి ఇండియన్‌ సిటాడెల్‌లో నటించిన సమంతకు ప్రస్తుతం భారీ ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయట. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget