అన్వేషించండి

Ustaad Bhagat Singh Release Date: ఉస్తాద్ రిలీజ్ డేట్ ఫిక్స్... అనౌన్స్ చేయడమే బ్యాలెన్స్ - మెగా & పవన్ ఫ్యాన్స్ రెడీయా?

Pawan Kalyan UBS Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఖరారు అయింది. అనౌన్స్ చేయడమే ఆలస్యం అంతే!

మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సంక్రాంతి పండక్కి విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు'తో మెగాస్టార్ చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా కంటే ముందు... గత ఏడాది 'ఓజీ: దే కాల్ హిమ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్'తో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టారు. ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. పవన్ కళ్యాణ్, చిరంజీవి తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా థియేటర్లలోకి వస్తుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఒక చిన్న ఛేంజ్! చరణ్ బదులు పవన్ వస్తున్నారు. హరీష్ శంకర్ సినిమాతో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నారు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 

మార్చి 26న థియేటర్లలోకి 'ఉస్తాద్'
మార్చి 27న 'పెద్ది' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. అయితే, ప్రస్తుతం అది వీలు పడటం లేదు. చిత్రీకరణ కాస్త చేయాల్సి ఉన్నప్పటికీ... ట్విన్స్ జన్మించడంతో పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం కోసం రామ్ చరణ్ కొంత విరామం తీసుకోవాలని అనుకుంటున్నారు. అందువల్ల, మార్చి నెలాఖరుకు 'పెద్ది' పూర్తి అయ్యే అవకాశాలు లేవు. దాంతో ఆ తేదీ కంటే ఒక్క రోజు ముందు 'ఉస్తాద్ భగత్ సింగ్'ను తీసుకు వస్తున్నారు. 

Also Read: MSVPG OTT: ఓటీటీ రిలీజులోనూ 'మెగా' రికార్డ్... రీజనల్ హిట్‌కు ఈ రేంజ్ స్ట్రీమింగ్ ఏంటి బాసూ?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony Music South India (@sonymusic_south)

'గబ్బర్ సింగ్' వంటి కల్ట్ హిట్ తర్వాత తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh Release Date 2026). మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అది అనౌన్స్ చేయడం ఒక్కటే లేట్. అదీ సంగతి. 

Also Read: Dil Raju Vs Naga Vamsi: 'దిల్' రాజుకు నాగవంశీ షాక్... Funky Movieతో ఆ బంధం తెగినట్టేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆల్రెడీ విడుదలైన 'దేఖ్ లేంగే సాలా' చార్ట్ బస్టర్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రమిది.

Also Read: Dhurandhar 2: ధురంధర్ 2 లోకేషన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్... పోలీస్‌ కేసు వెనుక అసలు కారణం ఏమిటంటే?

టాప్ హెడ్ లైన్స్

Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget