అన్వేషించండి

MSVPG OTT: ఓటీటీ రిలీజులోనూ 'మెగా' రికార్డ్... రీజనల్ హిట్‌కు ఈ రేంజ్ స్ట్రీమింగ్ ఏంటి బాసూ?

Mana Shankara Vara Prasad Garu OTT: 'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీ రిలీజులోనూ మెగాస్టార్ చిరంజీవి రికార్డు క్రియేట్ చేస్తున్నారు. బహుశా ఓ రీజనల్ హిట్ ఇన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదటిసారి ఏమో!?

'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu Movie OTT Release)తో మరో రికార్డ్ క్రియేట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రెడీ అయ్యారు. బాక్స్ ఆఫీస్ బరిలో ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా... ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఆ విషయంలో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. 

ఏడు భాషల్లో వరప్రసాద్ గారు స్ట్రీమింగ్!
పాన్ ఇండియా సినిమాలు ఐదు భాషల్లో విడుదల అవుతున్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషలు అయినటువంటి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో రిలీజ్ చేయడం కామన్. ఎక్కువ శాతం సినిమాలు ఓటీటీల్లోకి వచ్చినప్పుడు కూడా ఈ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమాను ఏడు భాషల్లో స్ట్రీమింగ్ చేశారు.

Also ReadDil Raju Vs Naga Vamsi: 'దిల్' రాజుకు నాగవంశీ షాక్... Funky Movieతో ఆ బంధం తెగినట్టేనా?

థియేటర్లలో తెలుగులో విడుదలైన 'మన శంకర వర ప్రసాద్ గారు'ను హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేయనున్నారు. రీజనల్ సినిమాను ఏడు భాషల్లో స్ట్రీమింగ్ చేయడం బహుశా ఇదే మొదటిసారి అనుకోవాలి.

Also Read: Dhurandhar 2: ధురంధర్ 2 లోకేషన్ మేనేజర్‌పై ఎఫ్ఐఆర్... పోలీస్‌ కేసు వెనుక అసలు కారణం ఏమిటంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'మన శంకర వర ప్రసాద్ గారు'లో చిరు సరసన నయనతార కథానాయికగా నటించారు. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్ర పోషించారు. కేథరిన్, మురళీధర్ గౌడ్, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. షైన్ స్క్రీన్స్ అధినేత సాహూ గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత్రి - చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు.

Also ReadDhurandhar 2 OTT Release: నెట్‌ఫ్లిక్స్‌కు 'ధురంధర్ 2' షాక్... మరో ఓటీటీకి రణవీర్ సింగ్ సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌... ఇప్పుడు 'ధురంధర్: ది రివేంజ్' ను ఎందులో చూడాలంటే?

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget