అన్వేషించండి

Rashmika Mandanna: సాయి పల్లవి, రుక్మిణీ వసంత్‌ను కాదని రష్మిక దగ్గరకు... లుక్ టెస్ట్ కూడా!

Rashmika Bags Biopic: రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన 'ఛావా'లో రష్మిక నటించారు. ఇప్పుడు ఓ బయోపిక్ ఛాన్స్ సాయి పల్లవి, రుక్మిణీ వసంత్‌ను కాదని ఆమె దగ్గరకు చేరింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రష్మిక మందన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో టైటిల్ రోల్.
  • లెజెండరీ గాయని సుబ్బలక్ష్మి పాత్ర కోసం రష్మికకు లుక్ టెస్ట్.
  • సాయి పల్లవిని కాదని రష్మికను ఫైనల్ చేసినట్లు సమాచారం.
  • గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్... స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. ఆమె ఖాతాలో పాన్ ఇండియా హిట్స్ ఉన్నాయి. పెద్ద సినిమాలు ఉన్నాయి. చారిత్రక కథతో తెరకెక్కిన విక్కీ కౌశల్ 'ఛావా'లో రియల్ లైఫ్ బేస్డ్ రోల్ చేశారు. ఇప్పుడు మరొక రోల్ చేయబోతున్నారు. ఆమె ఓ బయోపిక్ ఓకే చేశారు. రుక్మిణీ వసంత్, సాయి పల్లవిని కాదని ఆ ఛాన్స్ రష్మిక దగ్గరకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక... లుక్ టెస్ట్ కూడా!
MS Subbulakshmi Biopic Update: భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయని (కర్ణాటిక్ సింగర్), భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. అందులో రష్మిక మందన్న టైటిల్ రోల్ చేయనున్నారు. సుబ్బలక్ష్మి జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...

Also Read: Jailer 2 Latest Update - ఫస్ట్ బాలకృష్ణ... ఇప్పుడు షారుఖ్ కూడా? - 'జైలర్ 2' లేటెస్ట్ అప్డేట్

ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ఆవిడ పాత్రను నేషనల్ క్రష్ రష్మిక మందన్న పోషించనున్నారు. ఇంతకు ముందు ఆ పాత్ర కోసం సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ... చివరకు రష్మిక మందన్నను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఇటీవల రష్మిక మందన్న ఇంటిలో లుక్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను రష్మిక ట్రై చేశారట. ఆ లుక్‌లో రష్మిక నచ్చడంతో ఆమెను ఫైనలైజ్ చేశారట. 

Also ReadNTR Dragon Latest Update - శ్రీలంకకు ఎన్టీఆర్ 'డ్రాగన్'... వచ్చే నెలలో యాక్షన్ వేట మొదలు

'జెర్సీ'తో విజయం అందుకోవడంతో పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. 'జెర్సీ'తో పాటు 'కింగ్‌డమ్‌'కు సంగీతం అందించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు మ్యూజిక్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Also ReadJanhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

Frequently Asked Questions

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో ప్రధాన పాత్రను ఎవరు పోషిస్తున్నారు?

భారతీయ సంగీత దిగ్గజం ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటి రష్మిక మందన్న టైటిల్ రోల్ చేయనున్నారు. ఆమె ఇటీవల లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు.

ఈ బయోపిక్‌కు దర్శకత్వం ఎవరు వహించనున్నారు?

'జెర్సీ'తో గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం దీని ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

రష్మిక మందన్న కాకుండా ఈ పాత్రకు మరెవరి పేర్లు పరిశీలించారు?

రష్మిక మందన్న ఎంపికకు ముందు, సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర కోసం పరిశీలనలోకి వచ్చాయి. చివరకు రష్మికను ఫైనలైజ్ చేశారు.

ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎవరు?

ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతీయ సంగీత ప్రపంచంలో లెజెండరీ గాయని, కర్ణాటిక్ సింగర్. ఆమె భారతరత్న పురస్కార గ్రహీత కూడా.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget