అన్వేషించండి

Mrunal Thakur : హీరోయిన్‌గా ఉండడం నచ్చలేదు - మాజీ ప్రియుడితో బ్రేకప్‌పై మృణాల్ ఠాకూర్ రియాక్షన్

Mrunal Thakur Reaction : బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన బ్రేకప్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన మాజీ ప్రియుడి మనస్తత్వం తెలిసి జాలి పడినట్లు తెలిపారు.

Mrunal Thakur Reaction About Her Breakup Love Story : 'సీతారామం'తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. గత కొద్ది రోజులుగా ప్రేమ, పెళ్లి రూమర్స్‌తో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన మాజీ ప్రియుడి గురించి ఓపెన్ అయ్యారు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ 'దో దీవానే శహర్ మే' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

'యాక్టింగ్ చేయడం నచ్చలేదు'

తాను యాక్టింగ్ చేయడం తన మాజీ ప్రియుడికి నచ్చలేదని... అందుకే బ్రేకప్ చెప్పాడని మృణాల్ ఠాకూర్ తెలిపారు. 'అతనితో బంధం ముగిసిపోయినందుకు నేనేం బాధ పడలేదు. నాకు దూకుడు ఎక్కువని నాతో ఉండలేనని బ్రేకప్ చెప్పాడు. నేను యాక్టింగ్ చేయడం కూడా అతనికి నచ్చలేదు. చాలా ఇంపల్సివ్‌గా ఉంటావు. హీరోయిన్‌వి అది కూడా నాకు నచ్చదు అంటూ బ్రేకప్ చెప్పాడు. అలాంటి వాళ్లతో కంటిన్యూ కావడం కూడా కష్టమే. అందుకే విడిపోయాం.

అతని మనస్తత్వం గురించి తెలిసి జాలిపడ్డాను. అలాంటి వాళ్లతో ఉంటే భవిష్యత్తులో పిల్లలు కూడా అదే భావనలతో పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే విడిపోయాం.' అంటూ చెప్పారు.

Also Read : థియేటర్లలో చిన్న సినిమాలు - ఓటీటీల్లో 'సంక్రాంతి' లేటెస్ట్ మూవీస్... మూవీస్/ వెబ్ సిరీస్ ఫుల్ లిస్ట్

ధనుష్‌తో పెళ్లి రూమర్స్‌పై

గత కొంత కాలంగా కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్, రిలేషన్ అంటూ ప్రచారం సాగింది. దీనిపై మృణాల్ టీం ఫుల్ క్లారిటీ ఇచ్చేసినా ఇంకా ఆ రూమర్స్ మాత్రం ఆగలేదు. రీసెంట్‌గా వీరిద్దరి పెళ్లి జరిగినట్లు ఏఐ వీడియో కూడా వైరల్ అయ్యింది. 'సన్నాఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో ధనుష్ కనిపించడం సహా 'తేరే ఇష్క్ మే' షూటింగ్ ఫినిష్ అయిన సందర్భంగా ధనుష్ ఇచ్చిన పార్టీకి మృణాల్ అటెండ్ కావడం, ఆయన సోదరీమణులు మృణాల్ ఇన్ స్టా ఫాలో అవుతుండడం ఇలాంటి వాటితో ఇద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు హల్చల్ చేశాయి. 

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ మృణాల్ టీం వీటిపై క్లారిటీ ఇచ్చింది. తాజాగా... మృణాల్ సైతం ఈ రూమర్స్‌పై రియాక్ట్ అయ్యారు. 'ఇలాంటి రూమర్స్ వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి. వాళ్లు ఇలాంటి వార్తలు క్రియేట్ చేస్తుంటే నేను నవ్వుకుంటాను. ఫ్రీ పీఆర్ స్టంట్స్ ఇవి.' అంటూ వాటికి చెక్ పెట్టారు. 

సినిమాల విషయానికొస్తే... మృణాల్ నటించిన లేటెస్ట్ బాలీవుడ్ మూవీ 'దో దివానే శహర్ మే' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'డెకాయిట్'లో హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 19న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget