అన్వేషించండి

Coolie: 'కూలీ'లో నాగార్జునకు డూప్... ఇతడి పేరేంటో తెలుసా?

Nagarjuna Dupe: 'కూలీ'లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటనకు మంచి పేరు వచ్చింది. విలనిజం చక్కగా పండించారు. అయితే సినిమాలో ఆయనకు ఒక డూప్ కూడా చేశారు. అతను ఎవరో తెలుసా?

'కూలీ'లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటనకు మంచి పేరు వస్తోంది. విలన్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఆయన్ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ సరిగ్గా వాడుకోలేదని మన తెలుగు ఆడియన్స్ కొందరు ఫీల్ అయ్యారు. అన్నట్టు ఈ సినిమాలో ఆయనకు ఒక డూప్ కూడా నటించారు. అతను ఎవరో తెలుసా?

'కూలీ' సినిమాలో నాగార్జున డూప్ ఎవరంటే?
'కూలీ'లో నాగార్జున వైట్ సూట్ లుక్ వైరల్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక... ఆ విజువల్స్‌లో నాగార్జున ఇచ్చిన విలనీ ఎక్స్‌ప్రెషన్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ సైతం సర్‌ప్రైజ్ అయ్యారు. అక్కడ మాత్రమే కాదు... 'కూలీ'లో నాగ్ కొన్ని యాక్షన్ సీక్వెన్సులు సైతం చేశారు. అందులో ఆయనకు ఒక డూప్ చేశారు. 

'కూలీ'లో నాగ్ డూప్ కింద చేసిన అబ్బాయి పేరు ఇంద్రజిత్ అజు. అతనిది చెన్నై. వృత్తిరిత్యా అతనొక లాయర్. మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. తమిళంలో సీరియల్స్, కొన్ని యూట్యూబ్ సిరీస్‌లు చేసినట్టు తెలిసింది. 'కూలీ' విడుదల అయ్యాక తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఒక వీడియో షేర్ చేశారు. నాగార్జునకు డూప్ కింద చేయడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని, తనకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జునకు థాంక్స్ అని పేర్కొన్నారు.

Also Readకూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indrajith Aju (@indrajith_aju123)

హీరోలకు డూప్స్ ఉండటం కొత్త విషయం ఏమీ కాదు. ఇటీవల ప్రతి సినిమాకు స్టార్ హీరోల బదులు డూప్స్ చేస్తున్నారు. యాక్షన్ స్టంట్స్ చేసే విషయంలో దర్శకులు రిస్క్ తీసుకోవడం లేదు. హీరోల ఫిజిక్ మ్యాచ్ చేసే మోడల్స్ ను తీసుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కరికీ డూప్స్ ఉన్నారు. అయితే ఇటీవల విజువల్ ఎఫెక్ట్స్ సరిగా చేయడంపోవడం వల్ల ట్రోల్ అయ్యారు. కానీ, నాగార్జునకు డూప్ చేసిన విషయం ఇంద్రజిత్ చెప్పే వరకు తెలియలేదు. 

నాగార్జున విలనిజాన్ని క్లాప్స్... ఫ్యాన్స్ హ్యాపీ!
'కూలీ' సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. అయితే నాగార్జున నటనకు మంచి అప్లాజ్ లభిస్తోంది. ఆయన్ను దర్శకుడు సరిగా వాడుకోలేదని కామెంట్స్ వినబడుతున్నాయి. సినిమాకు సైతం ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. తమిళంలో తప్ప మిగతా భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అక్కడ నుంచి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లకు సైతం గండి పడుతోంది.

Also Readకూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget