అన్వేషించండి

Manjummel Boys: ఇళయరాజ నోటీసుల‌పై స్పందించిన 'మంజుమ్మెల్ బాయ్స్' నిర్మాత

Manjummel Boys: 'మంజుమ్మెల్ బాయ్స్' లీగ‌ల్ యాక్షన్ ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా సినిమా టీమ్ కి లీగ‌ల్ నోటీసులు పంపారు. దానిపై ఆ సినిమా ప్రొడ్యూస‌ర్ ఏమ‌న్నారంటే?

Ilaiyaraaja Legal Action On Manjummel Boys.. Producer clarity: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా.. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా న్యూస్ లో క‌నిపిస్తున్నారు. కార‌ణం ఆయ‌న ఇష్యూ లీగ‌ల్ నోటీసులే. త‌ను కంపోజ్ చేసిన పాట‌లకు కాపీరైట్స్ ఉన్నాయ‌ని, ఎవ్వ‌రూ వాడొద్దంటూ లీగ‌ల్ నోటీసులు పంపిస్తున్నారు. అలా ఈ మ‌ధ్యే ర‌జ‌నీకాంత్‌కు లీగ‌ల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు 'మంజుమ్మెల్ బాయ్స్' టీమ్‌కు కూడా నోటీసులిచ్చారు. త‌న ప‌ర్మిష‌న్ లేకుండా, త‌న‌కు క‌నీసం చెప్పుకుండా పాట‌ను సినిమాలో పెట్టుకున్నార‌నేది ఆయ‌న ఆరోప‌ణ‌. అయితే, ఇళ‌య‌రాజా పంపిన నోటీసుల‌పై స్పందించారు ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా ప్రొడ్యూస‌ర్ ఆంటోని. 

పాట‌తో ఫేమ‌స్.. 

'ముంజుమ్మెల్ బాయ్స్' సినిమా.. ఈ మ‌ధ్య రిలీజైన మూవీల్లో పెద్ద హిట్ అందుకున్న సినిమా. అటు థియేట‌ర్ల‌లో, ఇటు ఓటీటీలో కూడా దూసుకుపోయింది. మ‌ల‌యాళంలోనే కాకుండా అన్ని భాష‌ల్లో ఈ సినిమా సూప‌ర్ హిట్. అయితే, ఆ హిట్ కి ముఖ్య కారణం ‘కమ్మని ఈ ప్రేమలేఖనే’ పాట‌. 'గుణ' సినిమాలోని ఈ పాట ఎంద‌రికో క‌నెక్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఇక అదే పాట‌ని సినిమా మొద‌ట్లో, క్లైమాక్స్ లో కూడా ఉప‌యోగించారు. దీంతో త‌న ప‌ర్మిష‌న్ లేకుండా పాట‌ను ఉప‌యోగించారు అంటూ ఇళ‌య‌రాజ సినిమా టీమ్ కి లీగ‌ల్ నోటీసులు పంపించారు. పాట‌కు సినిమాలో క్రెడిట్స్ ఇచ్చిన‌ప్ప‌టికీ అది స‌రిపోద‌ని, త‌న‌ను ప‌ర్మిష‌న్ అడ‌గ‌కుండా, క‌నీసం చెప్ప‌కుండా పాట వాడిన‌ట్లు ఆయ‌న ఆ నోటీస్ లో పొందుప‌రిచారు. 

ప‌ర్మిష‌న్ తీసుకున్నాం.. 

ఈ లీగ‌ల్ నోటీసుల‌పై 'ముంజుమ్మెల్ బాయ్స్' సినిమా ప్రొడ్యూస‌ర్ ఆంటోని స్పందించారు. ఆ మ్యూజిక్ వాడుకునేందుకు మ్యూజిక్ కంపెనీల నుంచి అన్ని రైట్స్ తీసుకున్నామ‌ని, ఈ పాట‌పై హ‌క్కు ఉన్న రెండు కంపెనీల నుంచి ప‌ర్మిష‌న్ తీసుకున్న‌ట్లు చెప్పారు. మిగ‌తా భాష‌ల్లో కూడా పాట‌ను వాడుకునేందుకు రైట్స్ తీసుకున్నామ‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. అయితే, ఇళ‌య‌రాజా గారు మాత్రం పాట‌కు త‌నే మొదటి ఓన‌ర్ ని అని, త‌న‌ను అడ‌గ‌కుండా వాడుకున్నామ‌ని ఆరోపిస్తూ లీగ‌ల్ నోటీస్ పంపించిన‌ట్లు చెప్పారు. 

ఇదేమి మొద‌టి సారి కాదు.. 

ఇళ‌య‌రాజా ఇలా లీగ‌ల్ నోటీసులు పంపండం ఇదేమి మొద‌టిసారి కాదు. గ‌తంలో కూడా ఆయ‌న చాలాసార్లు ఇలా నోటీసులు పంపారు. దీనిపై కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ప్రొడ్యూస‌ర్ కి ఇబ్బంది లేనంత వ‌ర‌కు ఇళ‌య‌రాజా పాట‌లు వేరే సినిమాల్లో వాడొచ్చు అని చెప్పింది కోర్టు. మ్యూజిక్ కంపోజ‌ర్ ఒక్క‌డే ఆ పాట‌కు ఓన‌ర్ కాద‌ని స్ప‌ష్టం చేసింది. ప్రొడ్యూస‌ర్ ఇష్టం అని వెల్ల‌డించింది కోర్టు. మ‌రి ఈ కేసులో ఏమ‌వుతుందో వేచి చూడాలి. 

ఇక సినిమా విష‌యానికొస్తే.. ఒక చిన్న స్టోరీ లైన్ ని సినిమాగా తీశారు మేక‌ర్స్. ఫ్రెండ్ షిప్ నేప‌థ్యంలో సాగుతుంది ఈ సినిమా. 'గుణ' గుహ‌ల‌కు వెళ్లిన ఫ్రెండ్స్ అక్క‌డ ఫేస్ చేసిన ఇబ్బందుల‌ని, ఫ్రెండ్ కోసం మిగ‌తా వాళ్లు ప‌డ్డ త‌ప‌న గురించి ఈ సినిమా తీశారు. ఇక 'గుణ' గుహ‌ల నేప‌థ్యంలో సినిమా తీయ‌డంతో.. 'గుణ' సినిమాలోని పాట వాడాల్సి వ‌చ్చింది. దీంతో సినిమా ప్రేక్ష‌కుల్లోకి బాగా వెళ్లింది. 

Also Read: అమ్మానాన్న కాకుండా ఆ ఇద్దరు హీరోయిన్స్‌ అంటే ఇష్టం - ఖలేజా మూవీలోని ఆ పాత్ర చేయాలని ఉంది, సితార కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget