అన్వేషించండి

 Mahesh Babu Wishes to Namratha: నా జీవితాన్ని రోజురోజుకు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నావు - హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ, మహేష్‌ ట్వీట్‌ వైరల్‌

Mahesh Babu Birthday Wishes: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సతీమణి, మాజీ నటి నమ్రత  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'వంశీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె 'అంజీ' సినమాలో మెగాస్టార్ సరసన అలరించారు.

Mahesh Babu Birthday Wishes: సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సతీమణి, మాజీ నటి నమ్రత  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'వంశీ' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె 'అంజీ' సినమాలో మెగాస్టార్ సరసన అలరించారు. మహేష్‌తో పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఆమె ఇంటి వ్యవహరాలతో పాటు మహేష్‌ బిజినెస్‌ వ్యవహరాలను చూసుకుంటున్నారు. అంతేకాదు సామాజీక కార్యక్రమాలలోనూ చురుకుగా ఉంటున్నారు. భర్త మహేష్‌తో కలిసి ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. సినిమాలోనూ భర్తగా అండగ ఉంటూ, పిల్లలను చూసుకుంటూ గృహిణిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. అయితే నేడు నమ్రత బర్త్‌డే. జనవరి 22న ఆమె 53వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

ఈ సందర్భంగా నమత్రకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, సన్నిహితులు ఆమె బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త, సూపర్‌ స్టార్‌ మహేష్‌ చెప్పిన బర్త్‌డే విషెస్‌ చాలా ప్రత్యేకంగా నిలిచింది. నమ్రత బర్త్‌డే సందర్భంగా మహేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతున్నాయి. ఈ మేరకు నమ్రత తన లైఫ్‌లో ఎంతటి కీ రోల్‌ పోషిస్తుందో ప్రేమగా చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ మేరకు మహేష్‌ ట్వీట్‌ చేస్తూ.. "హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ(నమ్రత శిరోద్కర్‌ ఘట్టమనేని).. మరోక సంవత్సరంలో అడుగుపెడుతున్న నీ జీవితంలో మరింత ప్రేమ, ఆనందం నిండాలని కోరుకుంటున్నా. అలాగే నా జీవితంలోకి ప్రతి రోజును అద్భుతంఆ తీర్చిదిద్దుతున్నందుకు థ్యాంక్యూ. లవ్‌ యూ" అంటూ హార్ట్‌ సింబల్‌ జత చేశాడు మహేష్‌. 

Also Read: 'జైలర్' సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ - ఈసారి అంతకుమించి, సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే?

ఇండస్ట్రీలో నమ్రత-మహేష్‌ దంపతులుకు ప్రత్యేక గుర్తింపు ఉందనడం సందేహం లేదు. ఎలాంటి ఫంక్షన్‌ అయినా, వేడుకైన సతీసమేతంగా హాజరై ఫ్యాన్స్‌ని కనుల విందు చేస్తుంటారు. ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ ఇతరులకు స్పూర్తిగా ఉంటారు. ఇదిలా ఉంటే మహేష్‌ ప్రస్తుతం గుంటూరు కారం మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. గుంటూరు కారం టాక్‌కు భిన్నంగా రికార్డు వసూళ్లు చేసింది. ఇప్పటి వరకు మొత్తం గుంటూరు కారం రూ. 200కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసి సర్‌ప్రైజ్‌ చేసింది. దీంతో మూవీ టీం, మేకర్స్‌ అంతా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్నారు. 

ఈ క్రమంలో అప్పుడే మహేష్‌ తన నెక్ట్స్‌ పాన్‌ వరల్డ్‌ SSMB29కి రెడీ సిద్దమవుతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సినీ లవర్స అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుంటూరు కారం హిట్‌ కొట్టిన మహేష్‌ రీసెంట్‌గా సింగిల్‌గా జర్మనీ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ssmb29పై మరింత బజ్ క్రియేట్‌ అయ్యింది. ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లే మహేష్‌.. ఒంటరిక జర్మనీ వెళ్లడంతో ఆ తర్వాత జక్కన్న ఆయన భార్య రమ కూడా వెళ్లడంతో SSMB29 ప్రాజెక్ట్‌ కోసమే అంతా అభిప్రాయపడుతున్నారు. స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి నెక్ట్స్‌ ఎలాంటి అప్‌డేట్‌ వస్తుందో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
SLBC టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
Kohli Records: ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
Ajith Car Crash: రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs Pak Champions Trophy 2025 | కింగ్ విరాట్ కొహ్లీ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా | ABP DesamInd vs Pak Head to Head Records | Champions Trophy 2025 భారత్ వర్సెస్ పాక్...పూనకాలు లోడింగ్ | ABPSLBC Tunnel Incident Rescue | ఎస్ ఎల్ బీ సీ టన్నెల్ లో మొదలైన రెస్క్యూ ఆపరేషన్ | ABP డిసంAPPSC on Group 2 Mains | గ్రూప్ 2 పరీక్ష యధాతథమన్న APPSC | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SLBC Tunnel Rescue operation: టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
SLBC టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF టీమ్- ఆరు మీటర్ల మేర బురద ఉందన్న అధికారులు
Kohli Records: ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
ఈ రికార్డులపై కోహ్లీ గురి.. నేడు పాక్ తో భారత్ పోరు.. ఊరిస్తున్న 2 రికార్డులు
Ajith Car Crash: రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
రేస్ ట్రాక్‌లో మళ్ళీ క్రాష్... నెలలో రెండోసారి అజిత్‌ కారుకు యాక్సిడెంట్
Chiranjeevi: చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
చిరంజీవి సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... కమల్ హాసన్ సినిమా చేసిన 15 ఏళ్లకు!
How To Live Longer: మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..
మరణాన్ని జయించడం ఎలా ? ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? నోబెల్ గ్రహీత వెంకీ రామకృష్ణన్ మాటల్లోనే..
India vs Pakistan: టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే..! ఒక మార్పు తప్పదా? ఆ ప్లేయర్ పై వేటుకు ఛాన్స్
టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే..! ఒక మార్పు తప్పదా? ఆ ప్లేయర్ పై వేటుకు ఛాన్స్
SLBC Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో అతికష్టమ్మీద టీబీఎం వద్దకు చేరుకున్న NDRF టీమ్స్, కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో అతికష్టమ్మీద టీబీఎం వద్దకు చేరుకున్న NDRF టీమ్స్, కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక పరిణామం, హైదరాబాద్ ORRను మించేలా మాస్టర్ ప్లాన్
అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక పరిణామం, హైదరాబాద్ ORRను మించేలా మాస్టర్ ప్లాన్
Embed widget