By: ABP Desam | Updated at : 23 Mar 2022 09:21 AM (IST)
మాధురీ దీక్షిత్, శ్రీరామ్ నేనే
హీరోయిన్ కమ్ ఆర్టిస్ట్ మాధురీ దీక్షిత్, డాక్టర్ శ్రీరామ్ నేనే దంపతులు ముంబైలో కొత్త ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్నారు. లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో, 29వ ఫ్లోర్‌లో మాంచి ఫ్లాట్ తీసుకున్నారు. స్పెషల్‌గా ఇంటీరియర్ డిజైన్ చేయించారు. 5500 స్క్వేర్ ఫీట్ స్పెస్ గల ఆ ఫ్లాట్ రెంట్ ఎంతో తెలుసా? 12.5 లక్షల రూపాయలు! అదీ ఏడాదికి కాదు, నెలకు మాత్రమే!
మాధురీ దీక్షిత్, ఆమె భర్త స్వయంగా ఇంటీరియర్ డిజైనర్ అపూర్వ ష్రాఫ్ దగ్గరకు వెళ్లి తాము ఏం కోరుకుంటున్నదీ వివరించారు. వాళ్ళిద్దరూ చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారని అపూర్వ తెలిపారు. ఫ్లాట్ ఎలా ఉందనేది పక్కన పెడితే... ఫ్లాట్ రెంట్ హాట్ టాపిక్ అవుతోంది.
మాధురి ఇంటి అద్దెతో ఎంత మందికి జీతాలు ఇవ్వొచ్చో తెలుసా? అంటూ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్నారు. నెలకు రూ. 50 వేలు చొప్పున అయితే పాతిక మందికి, లక్ష చొప్పున అయితే డజను మందికి జీతాలు ఇవ్వవచ్చని అంటున్నారు. అదీ నిజమే కదా!
Also Read: 'బాహుబలి'కి బాబులా 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్!
F3 Movie OTT Release: 'ఎఫ్3' ఓటీటీ రిలీజ్ అప్డేట్ - స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
Prabhas: యాక్షన్ డోస్ పెంచమంటున్న ప్రభాస్ - ఫ్యాన్స్ కోసం నొప్పి కూడా లెక్క చేయకుండా!
Sriya Lenka: ‘K-పాప్’ ఆర్టిస్ట్‌గా ఇండియన్ అమ్మాయి, కొరియా మొత్తం ఫిదా!
Singeetham Srinivasarao: సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం!
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
IPL Final, RR vs GT Fantasy 11: ఐపీఎల్ ఫైనల్ ఫాంటసీ XIలో బెస్ట్ టీమ్ ఇదే!
Nepal Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్, ATCతో సిగ్నల్స్ కట్ - లోపల ఉన్న 22 మందిలో భారతీయులు కూడా
Mann Ki Baat: అక్కడ చెత్త వేయడం ఆపండి, మన గౌరవాన్ని కాపాడండి - మన్ కీ బాత్‌లో ప్రధాని విజ్ఞప్తి
IPL 2022, GT vs RR Final: బట్లర్ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్ ఉన్నాడోచ్!