By: ABP Desam | Updated at : 01 Mar 2022 04:06 PM (IST)
లహరి షరి
సినిమా తారలు, బుల్లితెరపై ఓ వెలుగు వెలుగుతున్న నటీనటులు ఖరీదైన కార్లు కొనడం సహజమే. అయితే... 'బిగ్ బాస్' రియాలిటీ షోలో పాల్గొన్న ఓ భామ కోటి రూపాయల ఖరీదైన కారు కొన్నారంటే ఎవరికైనా మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె పేరు తెలుసుకోవాలనుకుంటారు. ఆమె ఎవరో కాదు... లహరి షరి!
లహరి షరి... బుల్లితెర వీక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'బిగ్ బాస్' సీజన్ 5 రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా చాలా మందికి తెలిశారు. అంతకు ముందు, తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. సోషల్ మీడియాలో చేసే పోస్టుల ద్వారా కూడా ప్రేక్షకులకు దగ్గర అవుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా వోల్వో ఎక్స్‌సి60 కారు కొన్నారు లహరి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారంతా!
లహరి షరి దగ్గర ఖరీదైన బైక్స్ కూడా ఉన్నాయి. బీఎండబ్ల్యూ బైక్ కొన్నట్టు గతంలో ఆమె తెలిపారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఖరీదైన బైక్స్, కార్స్ కొనడంలో ఆశ్చర్యం ఏమీ లేదని కొందరు అంటున్నారు.
Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?
Vijay Antony: మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్
Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్
‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?
Chandrababu Naidu Arrest : చంద్రబాబు కేసుల్లో కక్ష సాధింపు లేదు - కోర్టే రిమాండ్ విధించింది - సజ్జల కీలక వ్యాఖ్యలు
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
/body>