అన్వేషించండి

Balakrishna : బాలయ్యతో కొరటాల శివ మూవీ! - పవన్ రిజెక్ట్ చేసిన స్టోరీకి ఓకే చెప్తారా?

Koratala Siva Balakrishna : గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది. రెండు కథలు వినిపించగా ఆయనకు ఓ కథ బాగా నచ్చిందట.

Koratala Siva Planning To Team Up With Balakrishna Soon : ఎన్టీఆర్ 'దేవర' తర్వాత డైరెక్టర్ కొరటాల శివ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ ఆయన మూవీ ఏదీ ట్రాక్ ఎక్కలేదు. ప్రస్తుతం 'దేవర 2' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కోసం రెడీ చేస్తున్నా... వేరే ప్రాజెక్ట్‌పైనా ఆయన ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బాలయ్యతో మూవీ!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యతో కొరటాల శివ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు ఓ రెండు కథలు వినిపించారట. ఇందులో ఓ కథ బాలయ్యకు చాలా బాగా నచ్చిందట. కొరటాల ఇంతకు ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఓ స్టోరీ వినిపించగా ఆయన రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఆ స్టోరీనే బాలయ్యకు వినిపించినట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై బాలయ్య నిర్ణయం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారట. ఒకవేళ బాలయ్య ఓకే అంటే త్వరలోనే దీనిపై అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read : యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌పై మరో కేసు - గుంజి గుంజి సాంగ్ కాంట్రవర్సీకి చెక్ ఎప్పుడు?

'దేవర 2' ఎప్పుడు?

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'దేవర' 2024లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో ఎన్నో ప్రశ్నలతో సస్పెన్స్ క్రియేట్ చేశారు కొరటాల. ఆ తర్వాత 'దేవర 2'పై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే, నిర్మాత సుధాకర్ మిక్కిలినేని రీసెంట్‌గానే ఓ ఈవెంట్‌లో 'దేవర 2'పై అప్డేట్ ఇచ్చారు. 

మే నెల నుంచే 'దేవర 2' షూటింగ్ ప్రారంభం అవుతుందని... వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే రెండో పార్ట్ మరింత కీలకమని... ఇది మరో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంటుందని అన్నారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. త్వరలోనే దీనిపై మరిన్ని అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దేవర 2 షూటింగ్‌లో పాల్గొనే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Live Updates - 'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
'జన నాయకుడు' లైవ్ అప్డేట్స్: సీన్ టు సీన్... విజయ్ సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోండి
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Jana Nayagan Twitter Review - 'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
Imtiaz Ali Visits Hyderabad: హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Embed widget