News
News
X

Phone Bhoot: 'ఫోన్ బూత్'లో భయపడుతూ నవ్వుకోవడానికి రెడీనా - విడుదల తేదీతో వెల్కమ్ చెప్పిన కట్రీనా కైఫ్

Katrina Kaif's Phone Bhoot Release Date Announed: కట్రీనా కైఫ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఫోన్ బూత్' విడుదల తేదీ అనౌన్స్ చేశారు.

FOLLOW US: 

''ఫోన్ బూత్' ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. మీ అభిమాన థియేటర్లలో అక్టోబర్ 7న సినిమా సినిమా విడుదల అవుతుంది'' అని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కట్రీనా కైఫ్ సోషల్ మీడియా సాక్షిగా వెల్లడించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా 'ఫోన్ బూత్'.

కట్రీనాతో పాటు 'గల్లీ బాయ్' ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది... షాహిద్ కపూర్ తమ్ముడు, 'ధడక్', 'కాలీ పీలీ', 'సూటబుల్ బాయ్' సినిమాల్లో హీరోగా నటించిన ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది.

Also Read : షూటింగ్‌కు ముందు వెంక‌టేష్‌తో రిహార్సల్స్ చేశా, ఆయన చాలా ఫ్రెండ్లీ - ముకుల్ చద్దా

నిజం చెప్పాలంటే... గత ఏడాది 'ఫోన్ బూత్'ను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, కరోనా వల్ల కుదరలేదు. దాంతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రవి శంకరన్, జస్విందర్ సింగ్ రైటర్స్.

Also Read : నీళ్ల ట్యాంక్ ఎక్కిన ఎమ్మెల్యే కొడుకు - పాన్ ఇండియా ఫ్యాన్స్ వెతుకుతారా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

Published at : 28 Jun 2022 11:58 AM (IST) Tags: katrina kaif Siddhant Chaturvedi Ishaan Khatter Phone Bhoot Release Date Phone Bhoot On Oct 7th Katrina Horror Comedy Phone Bhoot

సంబంధిత కథనాలు

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

‘వాంటెడ్ పండుగాడ్’ ట్రైలర్ - ఎవ్వడూ కరెక్టుగా లేడుగా!

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Salman Khan: వైజాగ్‌ నేవీ సిబ్బందితో కలిసి సల్లూ భాయ్ స్వాతంత్య్ర వేడకలు

Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి

Lokesh Kangaraj: సూర్య, కార్తీలతో పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్ - విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వెల్లడి

Jai Bhim: హీరో సూర్యకు హైకోర్టులో ఊరట, ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లేనా?

Jai Bhim: హీరో సూర్యకు హైకోర్టులో ఊరట, ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్లేనా?

టాప్ స్టోరీస్

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?