అన్వేషించండి

Kartikeya: అల్లు అర్జున్‌‌కు కలిసిన కార్తికేయ - ‘బెదురులంక 2012’ సక్సెస్‌పై బన్నీ అభినందనలు

కార్తికేయ కూడా నేషనల్ అవార్డ్ గురించి అభినందించడానికి అల్లు అర్జున్‌ను కలవగా.. బన్నీ కూడా కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ సక్సెస్ విషయంలో తనని అభినందించాడు.

‘పుష్ప’ సినిమాలో నటనకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో కార్తికేయ.. అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. బన్నీ కూడా కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ సక్సెస్ నేపథ్యంలో కార్తికేయకు అభినందనలు తెలిపాడు. 

‘బెదురులంక 2012’ సక్సెస్‌కు అభినందనలు

ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ కూడా ఒకటి. 2012 యుగాంతం అని వస్తున్న వార్తలను బెదురులంక అనే గ్రామంలోని ప్రజలు ఎలా నమ్మారు, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పాడ్డాయి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. కొత్త కాన్సెప్ట్‌తో కామెడీ యాడ్ చేశారు ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు డెబ్యూ డైరెక్టర్ క్లాక్స్. ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి నటించింది. ఈ మూవీ వీకెండ్ మంచి కలెక్షన్స్ సాధించింది. అంతే కాకుండా ప్రేక్షకుల దగ్గర నుండి కూడా హిట్ టాక్ అందుకుంటోంది. దీంతో బన్నీ సైతం ‘బెదురులంక 2012’ సక్సెస్ గురించి కార్తికేయను నేరుగా కలవడానికి నిర్ణయించుకున్నాడు. కార్తికేయ కూడా నేషనల్ అవార్డ్ వచ్చినందుకు అల్లు అర్జున్‌ను కలిసి అభినందించి కాసేపు సమయాన్ని గడిపాడు.

నేషనల్ అవార్డ్‌కు అభినందనలు

‘పుష్ప’ సినిమా అనేది కేవలం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ స్టైల్‌కు ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు, స్పోర్ట్స్ పర్సన్స్.. ఇలా ఎందరో ఫ్యాన్ అయ్యారు. తగ్గెదె లే అంటూ బన్నీ చెప్పిన డైలాగును ఇప్పటికీ చాలామంది ఇమిటేట్ చేస్తూనే ఉన్నారు.

Also Read: నాగ చైతన్యను ఇబ్బంది పెట్టిన ‘ఖుషీ’ ట్రైలర్? థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget