అన్వేషించండి

Kangana Rananut: ‘ఎమర్జెన్సీ’పై కరణ్ జోహార్ పాజిటివ్ కామెంట్స్ - చాలా భయంగా ఉందంటూ కంగనా ట్వీట్

ప్రస్తుతం కంగనా రనౌత్.. ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఒకప్పుడు ఇందిరా గాంధీ పాలనలో భారతదేశం ఎదుర్కున్న ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

బాలీవుడ్‌ హీరోయిన్ కంగనా రనౌత్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బాలీవుడ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్నా కూడా కంగనాకు తన ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు కరణ్. అంతే కాకుండా తనకు వచ్చిన అవకాశాలు కూడా కరణ్ అడ్డుకుంటున్నాడని ఈ భామ పలుమార్లు ఆరోపణలు చేసింది. తాజాగా మరోసారి కంగనా.. తన ట్విటర్‌లో కరణ్ జోహార్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడింది.

‘ఎమర్జెన్సీ’ గురించి కరణ్ ఎగ్జైట్మెంట్..
ప్రస్తుతం కంగనా రనౌత్.. ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఒకప్పుడు ఇందిరా గాంధీ పాలనలో భారతదేశం ఎదుర్కున్న ఎమర్జెన్సీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే కరణ్ జోహార్ ఈ సినిమాకు తన సపోర్ట్‌ను అందిస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా కరణ్ జోహార్.. కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో మామూలుగా తూర్పు, పడమరలాగా ఉండే కరణ్, కంగనాలకు మధ్య అన్నీ ఓకే అయిపోయాయేమో, అందుకే కరణ్.. కంగనా మూవీకి సపోర్ట్ చేస్తున్నాడమో అనుకున్నారు ప్రేక్షకులు. ఇదే విషయాన్ని స్వయంగా ఆ హీరోయిన్‌నే అడిగి తెలుసుకుందామని ట్విటర్‌లో ప్రశ్నించాడు ఒక నెటిజన్. దీంతో కరణ్ సపోర్ట్‌కు తాను ఎలా ఫీలవుతుందో కంగనా బయటపెట్టింది. 

చాలా భయంగా ఉంది..
‘‘ఇదివరకు ఆయన ‘మణికర్ణిక’ చిత్రానికి ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. కానీ, ఆ మూవీ రిలీజ్ టైమ్‌లో నాపై అత్యంత చెడు ప్రచారం జరిగింది. దాదాపుగా ఈ సినిమాలో నటించిన అందరు లీడ్ యాక్టర్స్‌కు డబ్బులిచ్చి నాపై బురద చల్లి, నా సినిమాను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారి నా జీవితంలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ వీకెండ్ అనేది  పీడ కలలాగా మారిపోయింది. నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ఎందుకంటే అతడు మళ్లీ ఎగ్జైటెడ్‌గా ఉన్నాడు’’ అంటూ కరణ్ జోహార్ ఎగ్జైట్మెంట్ వెనుక ఉన్న అసలు అర్థమేంటో చెప్పుకొచ్చింది కంగనా రనౌత్.

మూవీ మాఫియా అంటూ కామెంట్స్..
మామూలుగా కంగనాకు, కరణ్‌కు అంత మంచి రిలేషన్ లేదని బాలీవుడ్ ప్రేక్షకులు అందరికీ తెలుసు. కానీ ఆరేళ్ల క్రితం కరణ్ షో ‘కాఫీ విత్ కరణ్’కు వచ్చినప్పుడు ఇన్నాళ్ల కోపం అంతా ఒకేసారి బయటపెట్టినట్టుగా కంగనా మాట్లాడిన మాటలు తెలియని ప్రేక్షకులకు కూడా వీరి గొడవ గురించి క్లారిటీ ఇచ్చాయి. ఆ షోలోనే కంగనా.. కరణ్‌ను మూవీ మాఫియా అంటూ చెప్పుకొచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు సమయం దొరికినప్పుడల్లా కరణ్ వల్లే బాలీవుడ్‌లో ఇలా జరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తుంది. తాజాగా కరణ్ తెరకెక్కించిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ కలెక్షన్స్ కూడా అంతా అబద్దమని కంగనా.. పలుమార్లు స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక ఈ భామ నటించిన ‘ఎమర్జెన్సీ’.. 2023 నవంబర్ 24న విడుదల అయ్యింది. 

Also Read: లావణ్యనే నా ఫోన్ తీసుకుని అలా చేసింది, తనకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ గుర్తులేదు: వరుణ్ తేజ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget