Audience Angry On RRR: 'ఆర్ఆర్ఆర్'పై కన్నడ ఫ్యాన్స్ సీరియస్! ఎందుకంటే...
'ఆర్ఆర్ఆర్' సినిమాపై కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
Boycott RRR in Karnataka trends on Twitter: 'ఆర్ఆర్ఆర్' విడుదలకు కొన్ని గంటల ముందు కర్ణాటకలో వివాదం మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా సినిమాపై కన్నడ ఫ్యాన్స్ బాగా సీరియస్ అవుతున్నారు. ట్విట్టర్ సాక్షిగా #BoycottRRRinKarnataka ను ట్రెండ్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాను బ్యాన్ చేయాలని కోరుతున్నారు. దీనికి కారణం కర్ణాటకలో 'ఆర్ఆర్ఆర్' కన్నడ వెర్షన్ కంటే తెలుగు, ఇతర వెర్షన్స్‌కు ఎక్కువ స్క్రీన్స్ కేటాయించడమే కారణం.
కర్ణాటకలో తెలుగు సినిమాలకు ఆదరణ బావుంటుంది. తెలుగు సినిమాలను భారీ ఎత్తున అక్కడ విడుదల చేస్తారు. 'ఆర్ఆర్ఆర్'కు కూడా లోకల్ డిస్ట్రిబ్యూటర్లు అదే విధంగా చేస్తున్నారు. దీన్ని కన్నడ ప్రేక్షకులు తప్పుబడుతున్నారు. ఎక్కువ స్క్రీన్లు కన్నడ వెర్షన్‌కు కేటాయించాలని కోరుతున్నారు. గతంలో 'పుష్ప' సినిమా విడుదల సమయంలోనూ ఇదే విధమైన ఆగ్రహం కన్నడ ప్రేక్షకుల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. కన్నడ వెర్షన్ కంటే తెలుగులో సినిమా చూసేవాళ్ళు ఎక్కువమంది అని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారట. డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా షోస్ వేస్తున్నారనేది మరికొందరి మాట.
Also Read: ఎన్టీఆర్ భయపడింది పులిని చూసి కాదు! - రాజమౌళి
#BoycottRRRinKarnataka#WewantRRRinKannada
— KGF Chapter 2 (@KGFCh2onApr14) March 23, 2022
Karnataka people
1. They want to see #RRRMovie in Kannada.
2. They are requesting to release Kannada version.
3. Kannada people love @RRRMovie
And want to see in Kannada.
4. Nothing against Rajmouli or any actor here.
#BoycottRRRinKarnataka
— ಶ್ರೀಧರ್ ಕನ್ನಡಿಗ (@Sri_46_) March 23, 2022
No respect for our hero @NimmaShivanna.
We don't watch #RRRMoive in telegram also, it's not telugu state idu namma Karnataka,
RESPECT MATTERS MORE THEN BUSINESSES pic.twitter.com/1DYZRvTdv3
#rrr #BoycottRRRinKarnataka
— Crs (@crsh_hyd) March 23, 2022
To all those abusing ss rajamouli... Look how the UK distributor has alloted shows... Its entirely the fault of karnataka distributor.. I dont understand why a businessman wouldn't release in kannada for more reach in rural karnataka pic.twitter.com/5FqrA2nkKP
Below pics were proof..why you guys did this #BoycottRRRinKarnataka pic.twitter.com/mD2xc4NP9R
— Mahendrachowdary (@mahendrachowd19) March 23, 2022
#RRR Kannada More Shows Added In Bookmyshow 😍
— Yash Cult Guru™ (@Yashcultguru) March 23, 2022
Karnataka And Telugu State's People's Always Like A Brother And
Request Every One Please Dont Use #BoyCottRRRInKarnataka Its Not A Right tag To Ask More Shows In Kannada.
Right Tag 👇🏼#WeWantRRRinKannada 🤗#KGFChapter2 pic.twitter.com/pn4CVjvQ0c
#BoycottRRRinKarnataka
— BhaskaRRR jadeja🔥🌊 (@jaddujadeja8) March 23, 2022
Ee matram daniki trend deniki ra bujji kannada lo chudaru anduke telugu release chesaru
Atleast 50% ani book aytaya 25th lopu pic.twitter.com/DiU8vDhnB9