అన్వేషించండి

Project K : ప్రభాస్ మూవీలో విలన్‌గా కమల్ హాసన్ ఫిక్స్? ఆగస్టులో షూటింగ్!

ప్రభాస్ నటించిన 'ప్రాజెక్టు కే' సినిమాలో కమలహాసన్ నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తుండగా.. తాజా సమాచారం ప్రకారం ఆగస్టులో కమల్ 'ప్రాజెక్టు కే' షూటింగ్లో జాయిన్ కానున్నారట.

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' జూన్ 16న విడుదలవుతుండగా 'సలార్', 'ప్రాజెక్టు కే', మారుతి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ గురించి వచ్చే అప్డేట్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అలా భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం 'ప్రాజెక్ట్ కే'. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో విశ్వ నటుడు కమలహాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ కి విలన్ గా కమలహాసన్ కనిపించబోతున్నాడని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబోపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే తాజాగా కమలహాసన్ ప్రాజెక్ట్ K షూటింగ్ కోసం డేట్స్ కేటాయించారట. అంతేకాదు ప్రాజెక్టు కే లో కమలహాసన్ విలన్ పాత్రలో నటిస్తున్న మాట వాస్తవమే అని, ఆగస్టులో తన పోర్షన్ షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ చేయబోతున్నారని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఇందుకోసం ఆగస్టు నెలలో కమలహాసన్ సుమారు 20 రోజుల పాటు 'ప్రాజెక్ట్ k'  షూటింగ్ కోసం  డేట్స్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమా కోసం కమల్ హాసన్ ఏకంగా రూ.150 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కాగా కమలహాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' అనే సినిమా చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్లో జాయిన్ కానున్నాడట కమల్ హాసన్.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్విని సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా, మరో హీరోయిన్ దిశా పటాని అమితాబచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రభాస్, దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడుదల చేయగా.. తాజాగా దిశాపటాని బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు మేకర్స్. కాగా ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టమన్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదల కానుంది.

Also Read: తను వచ్చాక చాలా సంతోషంగా ఉన్నా, తమన్నాతో ప్రేమాయణంపై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget