అన్వేషించండి

Bimbisara 2 : 'బింబిసార 2'పై కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్ - షూటింగ్ అప్పుడేనట!

Kalyan Ram : డెవిల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో 'బింబిసార 2' పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్.

Kalyan Ram Update On Bimbisara 2 : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైం ట్రావెల్ పీరియాడికల్ డ్రామా 'బింబిసార'(Bimbisara) ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. వశిష్ఠ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. కళ్యాణ్ రామ్(Kalyan Ram) కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. అప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా వరుస అపజయాలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ కి ‘బింబిసార’ భారీ కం బ్యాక్ ఇచ్చింది. సినిమాలో కళ్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు. 2022లో అత్యధిక కలెక్షన్స్ అందుకోవడంతో పాటూ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్(Sequel) తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘బింబిసార’ రిలీజ్ టైం లోనే మూవీ టీం సీక్వెల్ ని కన్ఫర్మ్ చేశారు. 'బింబిసార' భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సీక్వెల్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్'(Devil) మూవీ ట్రైలర్ ని మంగళవారం అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించి విడుదల చేశారు. ఈవెంట్ లో భాగంగా 'బింబిసార 2' ఎప్పుడు అని అభిమానులు అడగగా దానికి కళ్యాణ్ రామ్ బదులిస్తూ.. 2024 ఏప్రిల్ లేదా మే లో ‘బింబిసార 2’ మొదలవుతుందని చెప్పాడు.

అయితే ఈ సీక్వెల్ ని వేరే డైరెక్టర్ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘బింబిసార’ మూవీని డైరెక్ట్ చేసిన వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. దాంతో బింబిసార సీక్వెల్ ని అనిల్ పాడురి అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ అనిల్ పాడురి బింబిసార మూవీకి వీఎఫ్ఎక్స్ పనులు చూసుకున్నాడు. అతనే ఇప్పుడు బింబిసార 2 స్క్రిప్ట్ పై ఓ టీమ్ తో కలిసి పనిచేస్తున్నట్లు ఇండ్రస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక డెవిల్ విషయానికొస్తే.. పీరియాడికల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీస్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు.

సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్(Abhishek Agarwal Arts) బ్యానర్ పై అభిషేక్ నామ(Abhishek Nama) ఈ సినిమాను నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ కఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారు. డిసెంబర్ 29 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : మోడీకి వెంకీ మామ టిప్స్ - ‘సైంధవ్’ లిరికల్ సాంగ్ అదుర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Smartphone Malware Removal: మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
మీ స్మార్ట్ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉందా? - ఇలా చెక్ చేసి క్షణాల్లో తీసేయచ్చు!
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Embed widget