అన్వేషించండి

Kajal Aggarwal: బాలయ్యతో రెండోసారి... న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా NBK111పై కాజల్ ఏమన్నారంటే?

Kajal Aggarwal On NBK111: బాలకృష్ణ సరసన 'భగవంత్ కేసరి' తర్వాత మరోసారి కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలోని ఎన్.బి.కె 111 చిత్రీకరణ స్టార్ట్ చేశారు. ఆ సినిమా గురించి ఏమన్నారంటే?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బాలకృష్ణ-గోపీచంద్ మలినేని చిత్రం NBK111 చిత్రీకరణ వేగంగా సాగుతోంది.
  • కాజల్ అగర్వాల్ ప్రకారం ఇది న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా.
  • జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజున ఫస్ట్ లుక్ రానుంది.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. 'వీర సింహా రెడ్డి' విజయం తర్వాత వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతోన్న చిత్రమిది. బాలకృష్ణ 111వ సినిమా కావడంతో NBK111ని వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆవిడ ఏం చెప్పారంటే?

న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా!
Kajal Aggarwal On NBK111: 'భగవంత్ కేసరి'లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించారు. ఇప్పుడీ ఎన్.బి.కె 111లో వాళ్ళిద్దరి కలయికలో రెండో సినిమా. ఆల్రెడీ షూటింగ్‌ స్టార్ట్ చేశారు. సినిమా సెట్స్‌లో అడుగు పెట్టినట్టు... ఆమె తెలిపారు. 

ప్రస్తుతం ఎన్.బి.కె111 చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కాజల్ మూడు రోజుల షూటింగ్ కంప్లీట్ చేశారు. సినిమా తెరకెక్కుతున్న తీరుపై ఆమె ఎంతో ఉత్సాహంగా ఉన్నారని సమాచారం. ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి కాజల్ మాట్లాడుతూ... ''NBK111 ఓ న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా. ఇందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని కథను చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులను అలరించడంతో పాటు న్యూ ఏజ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కుతోంది'' అని చెప్పారు.

Also Read: Peddi Collections Day 5 - సోమవారం 'పెద్ది'గాడి జోరు తగ్గిందా? వీకెండ్ తర్వాత రామ్ చరణ్ వెనకడుగు? ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా...
NBK111 First Look: జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్.బి.కె 111 నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని యూనిట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని టాక్. 'నో మోర్ వింటేజ్... ఓన్లీ న్యూ ఏజ్' అని అంచనాలు పెంచారు గోపీచంద్ మలినేని. 'పెద్ది' తర్వాత వృద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Also ReadJanhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vriddhi Cinemas (@vriddhicinemas)

Frequently Asked Questions

బాలకృష్ణ 111వ సినిమాకు ప్రస్తుత వర్కింగ్ టైటిల్ ఏమిటి?

బాలకృష్ణ 111వ సినిమాకు 'NBK111' అనే వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. ఇది గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

NBK111 చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తున్నారు?

NBK111 చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఇది బాలకృష్ణ, కాజల్ కలయికలో రెండో సినిమా.

NBK111 సినిమా గురించి కాజల్ అగర్వాల్ ఏమని వర్ణించారు?

NBK111 ఒక న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా అని కాజల్ చెప్పారు. ఇందులో మాస్ అంశాలతో పాటు కొత్త స్క్రీన్ ప్లే ఉంటుందని ఆమె తెలిపారు.

NBK111 ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల కానుంది?

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా NBK111 నుంచి సర్‌ప్రైజ్ ఉంటుందని యూనిట్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అంచనా.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget