అన్వేషించండి

K Ramp Day 2 Collection: దీపావళి ఛాంపియన్ కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' - ఫస్ట్ డేను మించి రెండో రోజు కలెక్షన్స్

K ramp Box Office Collection Day 2: కిరణ్ అబ్బవరం లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కె ర్యాంప్' బాక్సాఫీస్ వద్ద అదే జోష్ కొనసాగిస్తోంది. ఫస్ట్ డేను మించి రెండో రోజు కలెక్షన్స్ రాబట్టింది.

Kiran Abbavaram's K Ramp 2 Days World Wide Box Office Collection: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కె ర్యాంప్' దీపావళి ఛాంపియన్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డేను మించి రెండో రోజు కలెక్షన్లలో కూడా అదే జోష్ కంటిన్యూ చేసింది. 

2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో రూ.11.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఫస్ట్ డే రూ.4.5 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... రెండో రోజు రూ.6.8 కోట్ల వసూళ్లు సాధించింది. ఇండియావ్యాప్తంగా ఫస్ట్ డే రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా... తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక థియేటర్లలో వీకెండ్, దీపావళి కలిసి 40 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి మూవీ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చంటూ కిరణ్ అబ్బవరం ప్రమోషన్లలో చేసిన కామెంట్స్ నిజమయ్యాయి. ఆయన అందరినీ థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. బీ, సీ సెంటర్లలో మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి వచ్చిన రివ్యూస్‌తో సంబంధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ డీసెంట్ వసూళ్లు సాధించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Hasya Movies (@hasyamovies)

Also Read: శర్వాను ఇలా ఎప్పుడైనా చూశారా? - 'బైకర్'గా వస్తున్నాడు... ఫ్యామిలీ ఆడియన్స్ To యూత్ ట్రెండ్‌కు మారారా?

ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా... కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, కమెడియన్ వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, శివన్నారాయణ, అలీ కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించగా... చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.

రిచ్ కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు ఎంజాయ్ చేస్తుండగా అతన్ని గాడిన పెట్టాలనుకున్న తండ్రి కేరళ పంపిస్తాడు. అక్కడ ఫుల్‌గా మందు కొట్టి ప్రమాదంలో పడ్డ అతన్ని ఓ అమ్మాయి సేవ్ చేస్తుంది. తొలిచూపులోనే ఆమెతో లవ్‌లో పడ్డ ఆ యువకుడు తన ప్రేమ విషయం చెప్పాలని అనుకునే లోపు ఆ అమ్మాయికి వేధిస్తున్న సమస్య తెలుస్తుంది. అసలు ఆ సమస్య ఏంటి? ఆ ప్రాబ్లమ్ తెలిసిన తర్వాత కూడా ఆమెకు దగ్గరయ్యాడా? అనేదే కె ర్యాంప్ స్టోరీ. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
IND vs SA 2nd Test: 140 రన్స్ కు భారత్ ఆలౌట్! దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం, 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్
140 రన్స్ కు భారత్ ఆలౌట్! దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం, 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్
The Pet Detective OTT: తెలుగులోనూ అనుపమ మలయాళ సినిమా... ఈ వారమే స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
తెలుగులోనూ అనుపమ మలయాళ సినిమా... ఈ వారమే స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Cyclone Senyar: తుపాన్‌గా బలపడిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
తుపాన్‌గా మారిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
Advertisement

వీడియోలు

South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
సాఫ్రాన్ MRO సెంటర్‌ ప్రారంభం.. తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల వృద్ధిలో మైలురాయి
IND vs SA 2nd Test: 140 రన్స్ కు భారత్ ఆలౌట్! దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం, 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్
140 రన్స్ కు భారత్ ఆలౌట్! దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం, 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్
The Pet Detective OTT: తెలుగులోనూ అనుపమ మలయాళ సినిమా... ఈ వారమే స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
తెలుగులోనూ అనుపమ మలయాళ సినిమా... ఈ వారమే స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
Cyclone Senyar: తుపాన్‌గా బలపడిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
తుపాన్‌గా మారిన తీవ్రవాయుగుండం.. సెన్యార్‌గా నామకరణం, ఏపీకి వర్ష సూచన
Gira Gira Gingiraagirey Song Lyrics: గిరగిర గింగిరాగిరే లిరిక్స్... ట్రెండింగ్‌లో 'ఛాంపియన్' ఫస్ట్ సాంగ్... కాసర్ల శ్యామ్ ఏం రాశారంటే?
గిరగిర గింగిరాగిరే లిరిక్స్... ట్రెండింగ్‌లో 'ఛాంపియన్' ఫస్ట్ సాంగ్... కాసర్ల శ్యామ్ ఏం రాశారంటే?
SI Gun Missing: సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన ఎస్ఐ! అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్.. ట్విస్ట్ ఏంటంటే..
సర్వీస్ రివాల్వర్ అమ్మేసిన అంబర్‌పేట ఎస్ఐ! అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్.. ట్విస్ట్ ఏంటంటే..
India Slams China: చైనా మాటలు లెక్కచేయం.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
చైనా మాటలు లెక్కచేయం.. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం.. డ్రాగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Bigg Boss 8 Winner Nikhil: ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'
ట్రెండింగ్‌లో 'బిగ్ బాస్ 8' విన్నర్ నిఖిల్ వీడియో సాంగ్... మలయాళ భామతో 'తేనెల వానలా'
Embed widget