అన్వేషించండి

NTR31: ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ ప్రాజెక్ట్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ - NTR31 టైటిల్‌ ఇదేనట!

Jr NTR: ఎన్టీఆర్, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న #NTR31 సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఈ మూవీకి టైటిల్‌ ఫిక్స చేశారని, ఇదేనంటూ సోషల్‌ మీడియాలో NTR31 టైటిల్‌ వైరల్‌ అవుతుంది.

Here is About Jr NTR and Prashanth Neel Title: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, కేజీయఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. #NTR31 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. ఇది వచ్చి కూడా ఏడాది గడిచిపోయింది. అప్పటికే ఎన్టీఆర్‌ దేవర, ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక సలార్‌ ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌ అయిపోయింది.. దేవర షూటింగ్‌ కూడా దాదాపు పూర్తయినట్టే. దీంతో కొద్ది రోజులుగా #NTR31 గురించి రోజుకో అప్‌డేట్‌ బయటకు వస్తుంది.

సలార్‌ పార్ట్‌ 2తో పాటు ఎన్టీఆర్‌తో సినిమాని కూడా సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఉన్నారట ప్రశాంత్‌ నీల్‌ అండ్‌ టీం. మరో మూడు రోజుల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో #NTR31 మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రశాంత్‌ నీల్‌ డార్క్‌ థీమ్‌ సినిమాటిక్‌ యూనివర్సల్‌లో ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ వర్మ ఎలాంటి వండర్‌ చేయబోతున్నాడా! ఇప్పటికే ఫ్యాన్స్‌ అంత ఈగర్‌గా ఉన్నారు.

ఈ క్రమంలో  ఈ మూవీ టైటిల్‌ ఇదేనంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాకు 'డ్రాగన్'‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తుందని టాక్‌. ఇక ప్రశాంత్‌ నీల్ మూవీ టైటిల్స్‌ అన్ని మూడు లేటర్స్‌ ఉంటాయనే విషయం తెలిసిందే. కేజీయఫ్‌ నుంచి చూస్తుందే సలార్‌ ఇలా ఆయన రూపొందించిన సినిమాలకు మూడు లేటర్స్‌ ఉండేలా చూస్తున్నారు. మరి ఇది ప్రశాంత్‌ నీట్‌ సెంటిమెంటా? లేఖ అలా కలిసోస్తుందో తెలియదు. కానీ 'డ్రాగన్' అనే పేరు ప్రస్తుతం నెట్టింట ఫుల్‌ క్రేజ్ నెలకొంది.#NTR31 టైటిల్‌ ఇదేనంటూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ప్రచారం చేస్తున్నారు.

దీనిపై ఎన్టీఆర్‌ బర్త్‌డే రోజు ప్రకటన కూడా రానుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగు స. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ తన బర్త్‌డే సందర్భంగా వెకేషన్‌ మోడ్‌లో ఉన్నాడు. ఇటీవల తన భార్య ప్రణతితో టర్కికి వేకేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చారు. మరోవైపు ప్రశాంత్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై వర్క్‌ చేస్తున్నాడు. త్వరలోనే 'సలార్‌ 2' సెట్‌పైకి తీసుకురానున్నాడట. ఈ ఏడాది చివరిలోగా లేదా, 2025 ప్రథమార్థం కల్లా ఈ షూటింగ్‌ని పూర్తి చేసి ఆ ఆలోగా #NTR31 పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు ప్రశాంత్‌ నీల్‌ సన్నాహాలు చేస్తున్నారట. 

Also Read: సినీ ఇండస్ట్రీలో మరో విడాకులు - భర్తకు విడాకులు ఇచ్చిన 'మొగలిరేకులు' నటి

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర, వార్‌ 2 సినిమాలత్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దేవరలోని తన షూటింగ్‌ పార్ట్‌ పూర్త చేసుకున్న తారక్‌ 'వార్‌ 2' షూటింగ్‌ సెట్‌లో సందడి చేస్తున్నాడు. ఆ తర్వాత దేవర ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేయనన్నాడు. కాగా దేవర మూవీ అక్టోబర్‌ 10న దసరా సందర్బంగా థియేటర్లో సందడి చేయనుంది. ఈ క్రమంలో మెల్లిమెల్లిగా దేవర మూవీ ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేసేంది. ఇక మే 20 ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగ దేవర నుంచి ఫస్ట్‌సింగ్‌ విడుదల చేయనన్నట్టు మూవీ టీం ప్రకటన ఇచ్చింది. మరి మే 19న విడుదలయ్యే ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ఎలాంటి రికార్డు క్రియేట్‌ చేయనుందో చూడాలి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP DesamAttack on Saif Ali khan | సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి..తీవ్రగాయాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
Nimmala Ramanaidu : సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
KTR: 'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
Saif Ali Khan Injured: 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి... బలమైన కత్తిపోట్లు, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి... బలమైన కత్తిపోట్లు, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
Congress Arrests: బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
బెయిలబుల్ సెక్షన్లతో బీఆర్ఎస్ నేతల అరెస్టులు - వెంటనే బెయిల్ - వ్యూహాత్మకమేనా ?
Embed widget