అన్వేషించండి

NTR31: సైలెంట్‌గా ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ ప్రారంభోత్సవం - అప్పుడే రిలీజ్ డేట్ కూడా లాక్, ఎప్పుడంటే..

Prashanth Neel-Jr NTR Movie: జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. 

Jr NTR and Prashanth Neel NTR 31 Movie Launched: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్ జూనియర్‌ ఎన్టీఆర్‌‌ ప్రస్తుతం దేవర, వార్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇక దేవర మూవీ సెప్టెంబర్‌ 27న విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే ఎన్టీఆర్‌ దేవరతో పాటే ప్రశాంత్‌ నీల్‌తో  ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. NTR31 అనేది వర్కింగ్ టైటిల్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రాబోతుందని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ప్రకటన ఇచ్చింఇ. అప్పటికే ప్రశాంత్‌ నీల్‌ సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవరకు కమిట్‌ అయ్యాడు.

అదే విధంగా‌ RRR ఆస్కార్‌ ఈవెంట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించి సుమారు రెండేళ్లు అవుతుంది. ఇక ఎన్టీఆర్‌ దేవర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. వార్‌ 2లో ఎన్టీఆర్‌ షెడ్యూల్‌ కూడా దాదాపు పూర్తయినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్‌ కల్కి 2898 ఏడీ రిలీజ్‌ తర్వాత కాస్తా రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో ప్రశాంత్‌ సలార్‌ 2 షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చాడు. ఈ గ్యాప్‌లో సైలెంట్‌గా NTR31ను ప్రారంభోత్సవ వేడుకను జరిపించేశారు. ఎలాంటి ప్రకటన లేకుండ గప్‌చుప్‌గా ఇవాళ ఆగష్టు 9న NTR31 సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్‌ రామనాయుడు స్టూడియోస్‌లో జరిపించారు.

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ భార్య ప్రణతి, ఇద్దరు కుమారులతో కలిసి హాజరయ్యాడు. ఇక ప్రశాంత్‌ నీల్‌ కూడా సతీసమేతంగా వచ్చాడట. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అధినేతలు, కళ్యాణ్‌ రామ్‌తో పాటు మరికొందరు నటీనటులు హాజరైనట్టు తెలుస్తోంది. సైలెంట్‌గా జరిపించిన ఈ మూవీ పూజ కార్యక్రమానికి బయట వారిని ఎవరిని అనుమతించలేదు. ఈ సినిమాకు సంబంధం లేని వారెవరికి ఆహ్వానం లేనట్టు తెలుస్తోంది. ఏదేమైనా NTR31 మూవీ ప్రారంభం కావడంతో నందమూరి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు అప్పుడే మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమా 2026లో జనవరి 9న విడుదల చేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది.

View this post on Instagram
 
A post shared by NTR Arts (@ntrartsoffl)

Also Read: నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితంపై వేణు స్వామి సంచలన కామెంట్స్‌ - మూడేళ్ల తర్వాత...

పాన్‌ ఇండియా తెరకెక్కబోతోన్న ఈ మూవీకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో బజ్ ప్రకారం... ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్‌ రష్మిక మందన్నాను తీసుకునే అవకాశం ఉందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక త్వరలోనే మూవీ హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను మూవీ టీం వెల్లడించనుందని సమాచారం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: మన్మోహన్ సింగ్‌ మృతి- 7 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Embed widget