అన్వేషించండి

Hero Suman: ప‌వ‌న్ క‌ల్యాణ్ ముగ్గురిని కాదు, 30 మందిని చేసుకుంటారు - అందుకే రజనీకాంత్‌కు సపోర్ట్ చేశా: నటుడు సుమన్

Hero suman: యాక్ట‌ర్ సుమ‌న్.. సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. ర‌జ‌నీకాంత్, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై రోజా, కొడాలి నాని త‌దిత‌రులు చేసిన కామెంట్స్ పై ఒక ఇంట‌ర్వ్యూలో స్పందించారు.

Hero Suman Shocking comments: హీరో సుమ‌న్.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వంద‌లాది సినిమాలు చేశారు. హీరోగా, విల‌న్ గా త‌న‌దైన శైలీలో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వైర‌ల్ అవుతోంది. ఆ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న సెన్సేష‌న‌ల్ కామెంట్స్ చేశారు. ర‌జ‌నీకాంత్, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై రోజా, కొడాలి నాని చేసిన కామెంట్స్ క‌రెక్ట్ కాద‌ని, అలానే రోజా ప‌ర్స‌న‌ల్ క్యారెక్ట‌ర్ పై కొంత‌మంది చేసిన కామెంట్స్ కూడా త‌ప్పు అని అన్నారు. 

జ‌న‌గ్‌ను తిట్ట‌లేదు కదా? 

ర‌జ‌నీకాంత్ ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడుని పొగ‌డ‌టంపై ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆ విష‌యంపై సుమన్ స్పందిస్తూ.. "ర‌జ‌నీకాంత్ క్యారెక్ట‌ర్ చాలా గొప్ప‌ది. ఆయ‌న అంద‌రికీ చాలా గౌర‌వం ఇస్తారు. ఏది అనుకుంటే అదే మాట్లాడ‌తారు. నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయ‌న‌. ‘శివాజీ’ సినిమాలో నేను విల‌న్ గా చేసిన‌ప్పుడు చాలా బాగా ట్రీట్ చేశారు. ఉన్న‌ది ఒక్క‌టే లైఫ్. దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు ఆయ‌న‌. నిర్మాతకు చాలా గౌర‌వం ఇస్తారు. క‌రెక్ట్ టైంకి వ‌చ్చేస్తారు. అలాంటి మంచి మ‌నిషి ఆయ‌న‌. చంద్ర‌బాబు నాయుడు మంచి విజ‌న్ ఉన్న లీడ‌ర్, అడ్మినిస్ట్రేట‌ర్ అని అన్నారు. నిజ‌మే క‌దా అది. చంద్ర‌బాబు చేసింది చెప్పారు. ఆయ‌నేమి జ‌గ‌న్ ని తిట్ట‌లేదు. దానికి ఆయ‌న్ను విమ‌ర్శించారు. చాలా బాధ అనిపించింది. చంద్ర‌బాబు త‌ప్పు చేస్తే త‌ప్పు చేశారు అని చెప్పే క్యారెక్ట‌ర్ ర‌జ‌నీకాంత్ ది. అలాంటిది రోజా, కొడాలి నాని ఇంకా చాలామంది ఆయ‌న్ను విమ‌ర్శించిన‌ప్పుడు చాలా బాధ అనిపించింది. అందుకే, స్పందించి అలా అన‌డం త‌ప్పు అని ఖండించాను. ఆయ‌న‌తో క‌లిసి ట్రావెల్ చేసిన వ్య‌క్తిని, ఆయ‌న వ్య‌క్తిత్వం తెలిసిన వాడిని అందుకే, బాధ అనిపించింది" అని అన్నారు సుమ‌న్. 

ప‌ర్స‌న‌ల్ గా తిట్ట‌డం త‌ప్పు.. 

ఇక అదే ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి కూడా మాట్లాడారు. "ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు కాక‌పోతే  30 మందిని చేసుకుంటారు. వాళ్లేమి మీకు కంప్లైంట్ ఇవ్వ‌లేదు క‌దా. రాజ‌కీయంగా మాట్లాడాలి, రాజ‌కీయంగా విమ‌ర్శించాలి. అంతేకానీ ప‌ర్స‌న‌ల్ గా మాట్లాడ‌టం త‌ప్పు. ఒక యాక్ట‌ర్ గా బాధ అనిపించింది. మీ పార్టీలో కూడా ఇద్ద‌రు పెళ్లాలు ఉన్న‌వాళ్లు ఉన్నారు క‌దా? ఎందుకు ప‌ర్స‌న‌ల్ గా అలా మాట్లాడ‌తారు. అంతేకాదు.. రోజాపై విమ‌ర్శ‌లు చేసిన‌ప్పుడు కూడా నేను ఖండించాను. ఒక అమ్మాయిని అలా అన‌డం త‌ప్పు అన్నాను. మ‌మ్మ‌ల్ని బూతులు తిడుతుంది అన్నారు. ఆ అమ్మాయి ఫ‌స్ట్ నుంచే ఫైర్ బ్రాండ్ లానే చేస్తుంది. ఆడ‌వాళ్ల‌ను అలా అన‌డం క‌రెక్ట్ కాదు అని చెప్పాను. మీ పార్టీలో కూడా అలాంటి ఆడ‌వాళ్లు ఉంటారు అని అన్నాను. నిజానికి ర‌జ‌నీకాంత్ విష‌యంలో ఎవ‌రైనా స్పందిస్తారేమో అని వెయిట్ చేశాను. కానీ, ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు. అందుకే.. ఒక రోజు త‌ర్వాత ఈవెంట్ కి వెళ్లిన‌ప్పుడు మాట్లాడాను" అని త‌న అభిప్రాయ‌ల‌ను చెప్పారు సుమ‌న్. 

Also Read: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget