అన్వేషించండి

Sundaram Master OTT: ఓటీటీకి వచ్చేసిన 'సుందరం మాస్టర్' - అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్‌

Sundaram Master Movie: వైవా హర్ష 'సుందరం మాస్టర్‌' మూవీ ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీలో నేటి అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది.

Sundaram Master movie Streaming Details:  వైవా హర్ష లీడ్‌ రోల్లో తెరకెక్కిన సుందరం మాస్టర్‌ మూవీ గతనెల థియేటర్లో రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌ వచ్చిన ఈ మూవీ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు ఉండేవి. అయితే విడుదలై తర్వాత ఈ సినిమా ఆడియన్స్‌ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన ఆడియన్స్‌ని ఈ మూవీ పెద్దగా మెప్పించలేకపోయింది. ఫలితం ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే ఫస్ట్‌ డే వీక్‌ మాత్రం ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్‌ రిలీజ్‌ కావడంతో మూవీపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

అలా ఎన్నో అంచనాలతో ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల అయ్యిన ఈ చిత్రం దీంతో ఫస్ట్‌ వీక్‌లో డీసెంట్‌ వసూళ్లు చేసింది. ఇదిలా అయితే ఇప్పుడీ ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ వచ్చేసింది. థియేటర్లో విడుదలైన నెల రోజులకు ఈ సినిమా డిజిటల్‌ వేదికకు వచ్చేసింది. ఇటీవల ఈ సినిమాను మార్చి 28న ఓటీటీ రిలీజ్‌ చేస్తున్న ఆహా నుంచి ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ సంగతి తెలిసిందే.  ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని తగ్గించుకుంది. నేడు ఈ మూవీ స్ట్రీమింగ్‌ తీసుకువచ్చింది. అర్థరాత్రి నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది. మరి థియేటర్లో మిస్‌ అయినవారు.. ఆహాలో ఈ సినిమా చూసి ఎంజాయ్‌ చేయండి.

కాగా 'కలర్ ఫోటో' 'మంత్ ఆఫ్ మధు' వంటి పలు చిత్రాల్లో హర్ష హీరోలకు స్నేహితుడిగా, కీలక పాత్రల్లో నవ్వించారు. అవకాశం వచ్చినప్పుడు, భావోద్వేగభరిత పాత్రల్లో సైతం మెప్పించి ప్రేక్షకులచేత కూడా కంటతడి పెట్టించాడు. ఇప్పటి వరకు సహాయ పాత్రల్లో నటించిన హార్ష తొలిసా సుందరం మాస్టర్‌తో లీడ్‌ రోల్లో నటించాడు. ఈ సినిమాను ఆర్‌టీటీ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. 'కెజిఎఫ్'లో ఇనాయత్ ఖలీల్ రోల్ చేసిన బాలకృష్ణ, హర్షవర్ధన్, భద్రం తదితరులు ఇతర పాత్రలు చేశారు.

కథేంటంటే..

మిరియాల మిట్ట అనే ఓ మూరుమూల గూడెం.. అదీ పాడేరుకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేకుండా ఉన్నారు. వాళ్ళందరూ ఓ కుటుంబంలా కలిసి మెలిసి జీవిస్తుంటారు. వాళ్ళు తమ ఊరికి మరొకరిని రానివ్వరు. అటువంటిది ఓ రోజు ఆ జనాలు తమకు ఒక ఇంగ్లీష్ టీచర్ కావాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. అది చూసి సుందర్ రావు (హర్ష చెముడు)ను పంపిస్తుంది ప్రభుత్వం. సుందర్ రావు (వైవా హర్ష)ను మిరియాల మిట్ట పంపించే ముందు ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) తనకు ఒక పని చేసి పెట్టమని అడుగుతాడు. ఆ ఊరిలో విలువైనది ఒకటి ఉందని, అదేమిటో తెలుసుకుని చెప్పమని అడుగుతాడు. మూడు రోజుల్లో పని పూర్తి చేసుకుని మళ్లీ విశాఖ వస్తానని చెబుతాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో మిరియాల మిట్ట వెళ్లిన సుందర్ రావుకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతడికి ఇంగ్లీష్ రాదని తెలుసుకున్న అక్కడి ప్రజలు ఏం చేశారు? చివరికి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget