అన్వేషించండి

Telugu OTT Releases: ‘హరోం హర‘ to ‘మనమే’- జులై నెలలో ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఇవే!

జులై నెలలో ఓటీటీ వేదికగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu OTT Releases In July 2024: ఈ నెలలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ లభించనుంది. డిస్నీ+ హాట్‌ స్టార్‌‌లో యాక్షన్-ప్యాక్డ్ 'హరోం హర', అమెజాన్ ప్రైమ్‌లో క్రైమ్ యాక్షన్ 'మిర్జాపూర్' సీజన్ 3, సహా 'మనమే', 'రక్షణ' లాంటి వెబ్ సిరీస్ లు, సినిమాలు అలరించనున్నాయి.  

1. హరోం హర

సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘హరోం హర’ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలకు రెడీ అవుతోంది. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14న థియేట‌ర్ల‌లో విడుదల అయ్యింది. కుప్పం పరిసరాల్లో జరిగిన కథతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు జ్ఞాన‌ సాగ‌ర్. జూలై 12 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ చిత్రంలో సుధీర్ బాబుకు తోడుగా మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. సునీల్‌, అక్ష‌రా గౌడ ఇతర పాత్రల్లో కనిపించారు. అయితే, ఈ మూవీ అనుకున్న థియేటరల్లో స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.     

2. మనమే

శర్వానంద్, కృతిశెట్టి హీరో, హీరోయిన్లుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన సినిమా ‘మనమే’. జూన్ లో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా జులై రెండో వారంలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహద్ సంగీతం అందించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. 

3. మార్కెట్ మహాలక్ష్మి

పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వి.యస్.ముఖేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా ఆహాలో జులై 4 నుంచి స్ట్రీమింగ్‌ కు రానుంది. ఈ విషయాన్ని ఆహా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. హర్ష వర్ధన్, ముక్కు అవినాష్, మహబూబ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఓటీటీ వేదికగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది.  

4. రక్షణ

పాయ‌ల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రక్షణ’. త్వరలో ఈ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఆహా వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. పాయ‌ల్ రాజ్‌ పుత్ పోలీసు అధికారిగా నటించిన ఈ సినిమాకు ప్ర‌ణ‌దీప్ ఠాకూర్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. జులై 21 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌ పుత్ తో పాటు శివన్నారాయణ, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాలా, ఆనంద్ చక్రపాణి కీలక పాత్రలు పోషించారు. 

5. శశి మదన

సోనియా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ‘శశి మదన’. జులై 4 నుంచి ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. బుల్లితెరపై తన పంచులతో ఆకట్టుకున్న సోనియా ఇప్పుడు వెబ్ సిరీస్ తో అలరించబోతుంది. ఇందులో పవన్ సిద్ధూ, రూప లక్ష్మి, కీర్తి సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.

Read Also: ‘మీర్జాపూర్‌’ సీజన్‌ 3 ట్రైలర్‌: గుడ్డూను టార్గెట్ చేసిన ఖాలీన్ భయ్యా - ఇక సింహాసనం కోసం పోరు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG Group 1 Results: తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
KTR Chit Chat: మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Group 1 Results: తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్టు లింక్
KTR Chit Chat: మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
మళ్లీ నోటీసులిస్తారు - అరెస్ట్ అని ప్రచారం చేస్తారు - కేటీఆర్ జోస్యం
Yanamala Rama Krishnudu: టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
టీడీపీలో యనమల శకం ముగిసిందా, సీనియర్ నేత ఆ రెండు పొరపాట్లు చేశారా ?
Honor Killing Case: పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
పరువుహత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష- నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు
Mahesh Babu: మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
మహేష్ బాబు సినిమాకు రెండు వేర్వేరు క్లైమాక్స్‌లు.. షాక్‌లో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్, ఎందుకో తెలుసా?
Jagga Reddy movie: టాలీవుడ్‌లోకి జగ్గారెడ్డి ఎంట్రీ - లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర - ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకంటే ?
టాలీవుడ్‌లోకి జగ్గారెడ్డి ఎంట్రీ - లవ్ స్టోరీలో ప్రధాన పాత్ర - ఇంత తీవ్ర నిర్ణయం ఎందుకంటే ?
Money Secrets: పాత పద్ధతులు వదిలేయండి, ఈ క్వాలిటీస్‌ ఉంటే మీ సంపద సరసరా పెరుగుతుంది!
పాత పద్ధతులు వదిలేయండి, ఈ క్వాలిటీస్‌ ఉంటే మీ సంపద సరసరా పెరుగుతుంది!
Rohit Kohli Bonding: రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ  కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్
రోహిత్‌కు హగ్ ఇచ్చి అనుష్క శర్మ కంగ్రాట్స్.. కోహ్లీతో హిట్ మ్యాన్ దాండియా.. వీడియోలు వైరల్
Embed widget