అన్వేషించండి

Mirzapur 3 Trailer: ‘మీర్జాపూర్‌’ సీజన్‌ 3 ట్రైలర్‌: గుడ్డూను టార్గెట్ చేసిన ఖాలీన్ భయ్యా - ఇక సింహాసనం కోసం పోరు!

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘మీర్జాపూర్’ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది. గత రెండు సీజన్లకు మించి రక్తపాతంతో ట్రైలర్ తడిసిపోయింది.

Mirzapur 3 Trailer Out: దిగ్గజ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్ లోని క్యారెక్టర్లు అభిమానుల మదిలో నిలిచిపోయాయి. చాలా కాలంగా ‘మీర్జాపూర్’ సీజన్ 3 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్ భారీగా అంచనాలు పెంచింది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ ను వదిలారు మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

గుడ్డూను టార్గెట్ చేసిన ఖాలీన్ భయ్యా, లోకల్ గ్యాంగ్స్

‘మీర్జాపూర్’ సీజన్ 2లో మున్నా(దివ్యేందు శర్మ)ను గుడ్డు(అలీ ఫజల్‌) చంపేస్తాడు. మీర్జాపూర్ పై పట్టు సాధిస్తాడు. ఇక తాజా ట్రైలర్ లో ఖాలీన్ భయ్యా(పంకజ్‌ త్రిపాఠి) చేతిలో ఉన్న మీర్జాపూర్‌ను గుడ్డు తన చేతిలోకి తెచ్చుకుంటాడు? అటు గుడ్డూను చంపి మీర్జాపూర్ మీద పెత్తనం చెలాయించాలని అక్కడి గ్యాంగ్స్ ఎలాంటి ఎత్తులు వేశాయి? వాటిని తిప్పి కొట్టేందుకు గుడ్డు ఎలాంటి ప్రయత్నం చేశాడు? అనేది చూపించారు. నిజానికి మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకునేందుకు ఖాలీన్ భయ్యాతో పాటు చాలా మంది గుడ్డూను టార్గెట్ చేస్తారు. వారందరినీ గుడ్డూ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సీజన్ లో చూడాలి.  “మీర్జాపూర్ సింహాసనం కోసం గతంలో ఎప్పుడూ చూడనిది చేయాల్సి వస్తోంది” అంటూ కాలీన్ భయ్యా నుంచి వచ్చే డైలాగ్ హైలెట్ గా నిలిచింది.   

రెండు సీజన్లకు మించి రక్తపాతం

నిజానికి ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ తొలి నుంచి విపరీతమైన హింసతో నిండి ఉంది. తొలి సీజన్ లో ఇంటిమేట్ సీన్లు కూడా ఉన్నాయి. రెండో సీజన్ కూడా ఇంచు మించు అలాగే ఉంది. కానీ, మూడో సీజన్ కు వచ్చే సరికి రక్తపాతం మరింతగా పెరిగింది. ట్రైలర్ చూడ్డానికి కూడా గత సీజన్ల మాదిరిగానే ఉన్నా, హింస మాత్రం ఇంకాస్త ఎక్కువగా ఉన్నట్లు అర్థం అవుతోంది.  

జూలై 5 నుంచి ‘మీర్జాపూర్’ సీజన్ 3 స్ట్రీమింగ్   

పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్‌, హర్షిత గౌర్‌, విజయవర్మ సహా పలువురు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుర్మీత్‌సింగ్‌, మిహిర్ దేశాయ్ ఈ సీరిస్ ను తెరకెక్కిస్తున్నారు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ టీజర్ సిరీస్ మీద భారీగా అంచనాలు పెంచేసింది. తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత బజ్ క్రియేట్ చేసింది. ‘మీర్జాపూర్’ తొలి సీజన్ 2018లో రాగా, రెండో సీజన్ 2020లో వచ్చింది. నాలుగేళ్ల తర్వాత రాబోతున్న మూడో సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జులై 5న పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

Read Also: సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబోలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ, చేతులు కలిపిన దిగ్గజ నిర్మాణ సంస్థలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Patriot OTT : ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మల్టీ స్టారర్ పేట్రియాట్ - బ్లాక్ బస్టర్ మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gayapadda Simham OTT : ఓటీటీలోకి గాయపడ్డ సింహం - సడన్‌గా తరుణ్ భాస్కర్ కొత్త మూవీ స్ట్రీమింగ్
ఓటీటీలోకి గాయపడ్డ సింహం - సడన్‌గా తరుణ్ భాస్కర్ కొత్త మూవీ స్ట్రీమింగ్
Friday OTT Movies : ఓటీటీలోకి ఒకే రోజు 16 సినిమాలు - ఈ మూవీస్ డోంట్ మిస్
ఓటీటీలోకి ఒకే రోజు 16 సినిమాలు - ఈ మూవీస్ డోంట్ మిస్
Uthutha Herolu OTT : ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్
ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akunuri Murali Resignation: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా - ప్రభుత్వంపై అసంతృప్తే కారణమా?
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా - ప్రభుత్వంపై అసంతృప్తే కారణమా?
Bandi Bhagirath Case: బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
బండి భగీరథ్‌ పోక్సో కేసులో కేంద్రమంత్రిని సిట్ విచారిస్తుందా? వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డింగ్స్ కీలకమేనా? మాజీ డీసీపీ రెడ్డన్న ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ!
Cockroach Janta Party: దేశానికి 'బొద్దింక' ముప్పు..? 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అసలేం జరిగింది?
Cockroach Janta Party: దేశానికి 'బొద్దింక' ముప్పు..? 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ అకౌంట్ బ్యాన్.. అసలేం జరిగింది?
Vijayawada Patamata Thar Incident: అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
అమ్మాయి కోసం థార్ కార్లతో గ్యాంగ్ వార్ - బెజవాడలో రచ్చ చేసిన ఈ ఇద్దరి కుర్రాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఇదే !
Satya Dev Samavarthi : సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
Miheeka Daggubati: రానా భార్య మిహీకా దగ్గుబాటి లేటెస్ట్ స్టైలిష్ ఫోటోస్
రానా భార్య మిహీకా దగ్గుబాటి లేటెస్ట్ స్టైలిష్ ఫోటోస్
Nalagandla Land Rates: అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
అప్పట్లో వద్దు అనుకున్నారు... ఇప్పుడు కొనలేకపోతున్నారు! హైదరాబాద్‌ నలగండ్లలో ఆకాశాన్ని తాకుతున్న భూముల ధరలు
కడప నుంచి గుజరాత్‌కు విద్యుత్ సరఫరా! లోకేష్ స్టార్ట్ చేసిన పవర్‌ఫుల్ ప్రాజెక్టు!
కడప నుంచి గుజరాత్‌కు విద్యుత్ సరఫరా! లోకేష్ స్టార్ట్ చేసిన పవర్‌ఫుల్ ప్రాజెక్టు!
Embed widget