అన్వేషించండి

GV Prakash Kumar: కోట్లు ఇచ్చినా కొన్ని పనులు చేయను... పవన్ రూటులో జీవీ ప్రకాష్

GV Prakash On Commercial Ads: తెలుగు స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ తనకంటూ ఓ పాలసీ పెట్టుకున్నారు యాడ్స్ విషయంలో. చూస్తుంటే జీవీ ప్రకాష్ కుమార్ కూడా ఆ రూటులో వెళుతున్నట్టు అనిపించింది.

కొంత మంది సెలబ్రిటీలు సినిమాల కంటే ఎక్కువ యాడ్స్ చేస్తుంటారు. బుల్లితెర తారలు, బిగ్ బాస్ సెలబ్రిటీలు, సినిమా తారలు ఇలా అందరూ తమ స్థాయికి తగ్గట్టుగా ప్రమోషన్లు చేస్తుంటారు. బ్రాండ్ ప్రమోషన్స్‌తో లక్షలు, కోట్లలో డబ్బు వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక టాప్ హీరోలకు అయితే కోట్లలో రెమ్యూనరేషన్ ఉంటుంది. కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా సరే కొన్ని యాడ్స్‌ చేయడానికి ఒప్పుకోరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో ఓ కూల్ డ్రింక్ యాడ్ చేసినా తర్వాత మానేశారు. కానీ మరి కొంత హీరోలు జనాల ప్రాణాలకు హానికరం అని తెలిసినా కూడా గుట్కా, పాన్ మసాలా, మందు బ్రాండ్‌లకు ప్రమోషన్స్ చేస్తుంటారు. చూస్తుంటే జీవీ ప్రకాష్ కుమార్ కూడా పవన్ రూటులో వెళుతున్నట్టు అనిపించింది.

Also ReadKara First Review: కర ఫస్ట్ రివ్యూ... ధనుష్ సినిమా గురించి జీవీ ప్రకాష్ ఏమన్నారంటే?

కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చినా సరే జనాలకు చెడు చేసే వాటికి అస్సలు ప్రమోషన్స్ చేయరు. తాజాగా జీవీ ప్రకాష్ సైతం ఇలాంటి కేటగిరీలోనే ఉంటారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో జీవీ ప్రకాష్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తనకు ఎన్నో కోట్ల రోపాయల ఆఫర్స్ వచ్చాయని, కూల్ డ్రింక్స్‌ని ప్రమోట్ చేయమని అడిగారని, తాను మాత్రం అంగీకరించలేదని జీవీ ప్రకాష్ తెలిపారు. ఆల్కహాల్, గ్యాంబ్లింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రమోషన్స్ తాను ఎన్నటికీ చేయను అని, ఎన్ని కోట్లు ఇచ్చినా చేయను అని తెగేసి చెప్పారు జీవీ ప్రకాష్.

Also ReadMamitha Baiju: హీరోకి 42 ఏళ్ళు... మమితకు 24 ఏళ్ళు... ధనుష్ 'కర' విషయంలోనూ

కొంత మంది హీరోలు మాత్రం కోట్లు వస్తున్నాయంటే ఎలాంటి ప్రకటనలు చేసేందుకు అయినా సిద్దపడుతుంటారు. గుట్కా యాడ్స్ విషయంలో కొంత మంది బాలీవుడ్ స్టార్లు విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. జీవీ ప్రకాష్ చేసిన ఈ కామెంట్లు మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. జీవీ ప్రకాష్ నిజంగానే గ్రేట్.. అని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికీ కొంత మంది హీరోలు అసలు బ్రాండ్ ప్రమోషన్స్ జోలికి వెళ్లరన్న సంగతి తెలిసిందే.

Also ReadElli AvrRam Viral Beer Video: లగెత్తరో ఆజాము... కెమెరాలు కనిపించడంతో బీరు బాటిల్‌తో హీరోయిన్ పరార్

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget