అన్వేషించండి

Guntur Karam Day 1 Collections: 'గుంటూరు కారం' ఫస్ట్‌డే కలెక్షన్స్‌ - దుమ్ములేపిన మహేష్‌

Guntur Karam Collections: ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి పండగకు థియేటర్లో వచ్చింది గుంటూరు కారం. త్రివిక్రమ్‌- మహేష్‌ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ముందు నుంచే విపరీతమైన బజ్‌ ఏర్పడింది.

ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి పండగకు థియేటర్లో వచ్చింది 'గుంటూరు కారం'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీకి ముందు నుంచే విపరీతమైన బజ్‌ ఏర్పడింది. త్రివిక్రమ్‌ మ్యాజిక్‌, మహేష్‌ మ్యానరిజం సినిమాను ఏ రేంజ్‌ నిలబెడుతుందో అని ఫ్యాన్స్‌ అంతా ఊహాల్లో తెలిపోయారు. సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేసిన ఆడియన్స్‌, ఫ్యాన్స్‌కు 'గుంటూరు కారం' ఘాటు అంతగా కనిపించలేదు. ఫలితంగా మిక్స్‌డ్‌ టాక్‌కు సొంతమైంది. ఓ వర్గం ఆడియన్స్‌ని నిరాశ పరిచిన ఈ మూవీ కొందరిని మాత్రం బాగా ఆకట్టుకుంది. మహేష్ మాస్ లుక్, క్యారెక్టరైషన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది.  మిక్స్‌డ్‌ టాక్‌ సొంతమైన 'గుంటూరు కారం' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ మాత్రం సర్‌ప్రైజ్‌ చేస్తున్నాయి. సూపర్‌ స్టార్ట్‌ సినిమా అంటే కలెక్షన్స్‌ మోత మోగాల్సిందే అని మరోసారి ప్రూవ్‌ చేసింది. రివ్యస్ కు భిన్నంగా 'గుంటూరు కారం' బాక్సాఫీసు వద్ద సర్‌ప్రైజింగ్‌ కలెక్షన్స్‌ చేసి మహేష్‌కు గ్రాండ్‌ ఒపెనింగ్‌ ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా 'గుంటూరు కారం' వసూళ్లు ఇలా ఉన్నాయి

రివ్యూస్‌ ఎలా ఉన్న గుంటూరు కారం మూవీ మత్రం  ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా ఆకట్టుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సిస్‌లోనూ ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లోకి క్యూ కట్టారు. భారీ అడ్డాన్స్‌ బుకింగ్‌ నమోదు చేసుకున్న గుంటూరు కారం ఫస్ట్‌ డే దుమ్మురేపే వసూళ్లు రాబట్టింది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ చేసినట్టు సమాచారం. ఇక ఏపీ, తెలంగాణ నుండి సుమారు రూ.44.50 కోట్లు, కర్ణాటక రూ.4.5 కోట్లు, తమిళనాడు రూ. 50 లక్షలు, మిగితా ప్రాంతాల్లో రూ. 50 లక్షల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే కలెక్షన్లకు సంబంధించి చిత్ర యూనిట్‌ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా గుంటూరు కారం సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ, జగపతి బాబు, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. హరికా హసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించిన ఈ సిసనిమా దాదాపు రూ. 200 కోట్ల రూపాయలతో తెరకెక్కినట్లు సమాచారం.

మరోసారి ఓవర్సిస్‌ హీరో అనిపించుకున్న మహేష్‌

మహేష్‌ సినిమాలకు ఓవర్సిస్‌ మంచి క్రేజ్‌ ఉంది. పోకిరి నుంచి మొదలు మహేష్‌ సినిమాలు అక్కడ మినిమమ్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ కొట్టేస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్‌ బాక్సాఫీసు వద్ద మహేష్‌ సినిమాలు వసూళ్లలో రచ్చ లేపుతాయి. ఇక కెరీయర్‌ బేస్‌ సినిమాలైతే అత్యధిక స్క్రిన్లలో రిలీజ్‌ అయ్యి వసూళ్లలో దుమ్ములేపుతాయి. అలాంటి భారీ ఎక్స్‌పెక్టెషన్స్‌ వచ్చిన గుంటూరు కారం వసూళ్లు ఏ రేంజ్‌ ఉండింటాయో ఊహించే ఉంటారు. అందరి ఎక్స్‌పెక్టేషన్‌ మించేలా గుంటూరు కారం అక్కడ వసూళ్ల సునామీ సృష్టించింది. మొత్తం ఆటలు పూర్తి కాకుండానే యూఎస్‌ బాక్సాఫీసు వద్ద గుంటూరు కారం 1.8 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసింది. ఫస్ట్‌ డే ముగిసేసరికి దాదాపు 2 మిలియన్ల డాలర్లు దాటేసే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget