అన్వేషించండి

F3 Movie Update: మోడ్రన్ జిగేలు రాణి వచ్చేసింది - సమ్మర్ సోగ్గాళ్ళతో స్పైసీ డ్యాన్స్

'ఎఫ్ 3' సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాటలో ఆమె లుక్ విడుదల చేశారు.

Pooja Hegde First Look - F3 Movie: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. సమ్మర్ సొగ్గాళ్లు... అనేది క్యాప్షన్. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్‌లో ఆ సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఉదయం పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తున్న చెప్పకుండా (అఫ్‌కోర్స్‌ ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు అనుకోండి) బ్యాక్ నుంచి తీసిన ఫొటో షేర్ చేసిన యూనిట్, సాయంత్రం ఆమె ఫస్ట్ లుక్ (Pooja Hegde Look From F3 Movie) విడుదల చేశారు.

పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అనగానే ప్రేక్షకులకు 'రంగస్థలం' గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలోని ప్రత్యేక గీతంలో ఆమె జిగేలు రాణిగా సందడి చేశారు. ఇప్పుడీ 'ఎఫ్ 3'లో మోడ్రన్ జిగేలు రాణిలా కనిపించబోతున్నారని ఈ స్టిల్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతానికి లుక్ వచ్చేసింది. త్వరలో సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

"పార్టీ షురూ చేద్దాం.  మా స్పెషల్ పార్టీ సాంగ్‌కు పూజా హెగ్డే స్పైస్ యాడ్ చేశారు" అని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. ఈ పాటతో ప్యాచ్ వర్క్ మినహా సినిమా చిత్రీకరణ అంతా పూర్తవుతుందని సమాచారం.

 
 
 
 
 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
 
 
 
 
 
 
 
 
 
 

Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ కౌర్, మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్ నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై 'దిల్' రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మే 27న సినిమా విడుదల కానుంది. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Asaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABPVishakhapatnam TDP MP Candidate  Bharat Interview | బాలయ్య లేకపోతే భరత్ కు టికెట్ వచ్చేదా..? |

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికలు పద్ధతిగా జరగాల్సిందే, ఎవరిలోనూ ఆ ఆందోళన ఉండకూడదు - ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెళ్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
Tata Curvv EV Launch: టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
టాటా కర్వ్ ఈవీ లాంచ్ త్వరలో - కారు ఎలా ఉండవచ్చు?
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
Embed widget