అన్వేషించండి

Drishyam 3 Collections: 'దృశ్యం 3' @ 180 కోట్లు... స్టడీగా మోహన్ లాల్ సినిమా కలెక్షన్లు... ఏడో రోజు ఎంత వచ్చిందంటే?

Drishyam 3 Box Office Collection Day 7: వీకెండ్ తర్వాత మోహన్ లాల్ 'దృశ్యం 3' సినిమా బాక్సాఫీస్ బరిలో స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. విడుదలైన ఏడు రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకోండి.

మోహన్‌ లాల్ (Mohanlal) కథానాయకుడిగా మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph) తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'దృశ్యం 3' (Drishyam 3). ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతోంది. థియేటర్లలో విడుదలైన ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళు సాధించింది. ఏడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత? అనేది తెలుసుకోండి.

'దృశ్యం 3' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ @ 183 కోట్లు...
దృశ్యం 3 సినిమా ఏడో రోజున (అంటే బుధవారం) ఇండియాలో రూ. 6.65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. ఆరో రోజు (రూ. 6.50 కోట్లు) కలెక్షన్లతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పాలి. 2.3 శాతం గ్రోత్ ఉంది. 

  • తొలి వారం ముగిసే సమయానికి ఇండియాలో 'దృశ్యం 3' నెట్ కలెక్షన్లు రూ. 75.30 కోట్లకు చేరుకున్నాయి.
  • ఇండియాలో 'దృశ్యం 3' ఫస్ట్ వీక్ గ్రాస్ కలెక్షన్స్ రూ. 87.38 కోట్లు.
  • ఓవర్సీస్‌లోనూ 'దృశ్యం 3' హవా కొనసాగుతోంది. ఏడో రోజున విదేశాల్లో ఈ సినిమా రూ. 5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
  • 'దృశ్యం 3' టోటల్ ఫస్ట్ వీక్ ఓవర్సీస్ గ్రాస్ రూ. 95.70 కోట్లు.
  • ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో 'దృశ్యం 3' రూ. 183.08 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
  • ప్రజెంట్ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే... సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికి 200 కోట్ల క్లబ్బులో చేరుతుందని చెప్పవచ్చు.

Also ReadPawan Kalyan Producers Meeting - పవన్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?

తెలుగు రాష్ట్రాల్లో రోజుకు రూ. 50 లక్షలు!
ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో కూడా 'దృశ్యం 3' చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్ళు రాబడుతోంది. బుధవారం (మే 27న) ఈ సినిమా తెలుగు వెర్షన్ రూ. 50 లక్షల నెట్ సాధించింది. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. తెలుగు మార్కెట్‌లో ఏవరేజ్ 14.19% ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది. థియేటర్లలో విడుదలైన మొదటి వారం రోజుల్లో 'దృశ్యం 3' తెలుగు వెర్షన్ రూ. 6.35 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమాకు మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ బాలేదని తేల్చారు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే మోహన్ లాల్ స్టార్ డమ్ సినిమాకు కోట్ల కలెక్షన్స్ తెచ్చి పెడుతోంది. 

Also ReadMahesh Babu Next Movie After Varanasi - 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?

'దృశ్యం' సినిమాలో జార్జ్‌ కుట్టిని కేవలం ఒక కేబుల్ టీవీ ఆపరేటర్‌గా చూపించారు. మూడో భాగం వచ్చేసరికి ఆయనొక విజయవంతమైన నిర్మాతగా ఎదిగినట్లు చూపించారు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, కుటుంబ గౌరవం కోసం తాను దాచిన నిజం, పాత రహస్యాలు మళ్లీ అతడిని ఎలా వెంటాడాయి? భయం భయంగా బతుకుతున్న కుమార్తెను, భయం నీడలో బతుకుతున్న కుటుంబాన్ని ఓ తండ్రిగా ఎలా కాపాడుకున్నాడు? అనేది సినిమా కోర్ పాయింట్.

Also Read: Jagapathi Babu Reacts To Trolls On Ram Charan - రామ్ చరణ్ ప్లేసులో నిలబడే దమ్ము ఎవరికీ లేదు - ట్రోల్స్‌పై జగపతి బాబు రియాక్షన్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
Korean Kanakaraju: జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget