అన్వేషించండి

Dasara -Bholaa Box Office Prediction: అజయ్ దేవగన్ ‘భోలా’కు ‘దసరా’ ఎఫెక్ట్? రిలీజ్‌కు ముందే భారీగా బుకింగ్స్ - ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?

'దసరా'మూవీకి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదైతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‘భోలా’పై ఎఫెక్ట్ పడనుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

Dasara -Bholaa : నాని, హీరోయిన్ కీర్తి సురేశ్ లు జంటగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న దసరా మూవీ మార్చి30 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ ‘భోలా’పై ఎఫైక్ట్ పడనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

విడుదలకు ముందు నుంచే నాని, కీర్తి సురేశ్ నటించిన దసరాకు విపరీతమైన క్రేజ్ వస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లో రూ.50 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇది మరింత పెరిగే అవకాశముందని కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని, సింగరేణి క్యాలరీస్ లో ప్రజల ఆర్థిక పరిస్థితి, రాజకీయాల మధ్య సాగే ఈ సినిమా.. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా 1300 స్క్రీన్‌లలో మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా స్ర్కీన్ కానున్న మూవీ..  నాని కెరీర్‌లోనే బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవనుంది. ఈ సినిమాకు భారీగా టిక్కె్ట్టు అమ్ముడవుతుండడంతో మేకర్స్.. ఉదయం 5 గంటల నుంచే షో స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్‌ నటించిన ‘భోలా’ కూడా మార్చి 30వ తేదీనే రిలీజ్ కానుంది. సౌత్ ఫిల్మ్ కార్తి హీరోగా నటించిన ‘ఖైదీ’కి రిమేక్ గా వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కారణం నాని నటించిన దసరా, అజయ్ దేవగన్‌ నటించిన భోళా.. రెండూ ఒకే రోజున రిలీజ్ కానుండడమే. అయితే ఇప్పటికే మాస్ యాక్షన్ లో నాని, కీర్తి సురేశ్ లు దసరా పోస్టర్స్ గా ఆకర్షించగా.. ఆ మూవీ నుంచి విడుదలైన పలు పాటలు, ట్రైలర్ ఫ్యాన్స్ ను మరింత వెయిట్ చేసేలా చేస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానున్న ఈ సినిమా ఇప్పుడు ‘భోలా’కు గట్టి పోటీ ఇవ్వనుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇక ‘భోలా’ సినిమా కూడా దసరా కంటే తక్కువేం కాదు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో అజయ్ దేవగన్ మాస్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆయన స్పెషల్ ఇంట్రస్ట్ తో ఈ సినిమా రైట్స్ కొనడంతో సొంత దర్శకత్వంలోనే భోలాను తెరకెక్కించారు. ఈ మూవీ పోస్టర్స్ నుంచి ఇప్పటి ట్రైలర్ వరకు... ఆడియోన్స్ నుంచి విభిన్న అభిప్రాయలు వచ్చాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండా’ తరహాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయంటూ కామెంట్స్ కూడా వచ్చాయి.

ఇక ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికొస్తే.. తాజా ట్రేడ్ అప్‌డేట్ ప్రకారం, ‘భోలా’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.కోటి మార్కును దాటింది. అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ ఇప్పుడు మొదటి రోజు రూ.1.15 కోట్లకు చేరుకుంది. అయితే, ‘దసరా’ ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ కింద రూ.50 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఒక వేళ.. ఈ మూవీకి మంచి టాక్ వస్తే.. ‘భోలా’కు, ‘దసరా’కు గట్టిపోటీ తప్పదు.

ఈ విషయంపై ఇటీవల స్పందించిన నాని.. తాను ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నింటికీ చాలా కష్టపడ్డానని, ఏదైనా సినిమాను చేస్తున్నపుడు ప్రేక్షకుని స్థానంలో ఉండి చేస్తానని తెలిపారు. ఇక అజయ్ దేవగన్  అంటే తామందరికీ అభిమానమేనని, తమ మధ్య ఎలాంటి గొడవలైతే లేవని అనుకుంటున్నట్టు నాని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్లి ఉదయం 'భోళా', సాయంత్రం 'దసరా' చూడవలసిందిగా కోరుతున్నానని తెలిపారు. 

Read Also: ఆ ఎంపీతో బాలీవుడ్ నటి పరిణితీ చోప్రా పెళ్లి? అసలు విషయం చెప్పేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత

టాప్ హెడ్ లైన్స్

Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Embed widget