అన్వేషించండి

Daawath Season 2: పవన్ కల్యాణ్‌తో లిఫ్ట్‌లో అలా.. భాగ్యశ్రీ బోర్సే కోరిక పెద్దదే - వామ్మో, ఆమె నోట పచ్చి బూతు మాట!

‘దావత్’ టాక్ షో తొలి సీజన్ మంచి సక్సెస్ అందుకోవడంతో సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అరియానా గ్లోరీ హోస్టుగా చేస్తున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది.

Daawath with Bhagyashri Borse: బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరీ హోస్ట్ గా చేసిన ‘దావత్’ షోకు తక్కువ టైమ్‌లోనే ఓ రేంజిలో పాపులారిటీ దక్కించుకుంది. అమ్మడు అడిగే డబుల్ మీనింగ్ ప్రశ్నలకు గెస్టులు చెప్పిన సమాధానాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ షో తొలి సీజన్ రీసెంట్ గా అయిపోయింది. తొలి సీజన్ కు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో నిర్వాహకులు సెకండ్ సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. అయితే, ఈ సీజన్‌కు రీతూ స్థానంలో హోస్టుగా హాట్ బ్యూటీ అరియా గ్లోరీని తీసుకొచ్చారు. ఆగష్టు 15 నుంచి ఈ షో సెకండ్ సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ షోకు గెస్టుగా ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. అరియా ప్రశ్నలకు ఆమె చెప్పిన ఫన్నీ సమాధానాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

పవన్ కల్యాణ్ తో లిఫ్ట్ లో ఇరుక్కుపోవాలనుంది- భాగ్యశ్రీ

గత సీజన్ లో రీతూ అంత డబుల్ మీనింగ్ లేకపోయినా, అరియాన కాస్త రొమాంటిక్ ప్రశ్నలనే అడిగింది. ‘‘ఒకవేళ మీరు లిఫ్ట్ లో ఇరుక్కుపోతే.. ఏ హీరో పక్కన ఉంటే బాగుంటుంది?” అని భాగ్యశ్రీని క్వశ్చన్ చేసింది. దానికి భాగ్యశ్రీ ఏమాత్రం తడుముకోకుండా ‘పీకే సర్ తో’ అంటూ సమాధానం చెప్పింది. “డిప్యూటీ సీఎం గారి కొత్త తాలూకా” అంటూ అరియానా ఫన్ చేసింది. అటు ఏ హీరోతో షాపింగ్ చేయాలనుంది? అనే ప్రశ్నకు.. “డబ్బులు ఖర్చు పెట్టే వాళ్లు ఎవరైనా ఫర్వాలేదు. షాపింగ్ చేస్తాను” అని చెప్పింది. ఇక తెలుగులో నేర్చుకున్న బూతు పదం ఏంటో చెప్పాలని అడగ్గా.. ‘దొంగ ముం*’ అని చెప్పడంతో అరియానా షాక్ అయ్యింది. అటు తను తొలిసారి చేసిన వంట డిజాస్టర్ అయ్యిందని చెప్పింది. “ఫస్ట్ టైమ్ కిచిడీ చేయాలి అనుకున్నాను. కుక్కర్ లో రైస్, పప్పు, వెజిటెబుల్స్ వేశాను. గ్యాస్ ఆప్ చేసి బయటకు వెళ్లాను. వచ్చే సరికి కుక్కర్ పేలి కిచిడీ రూమ్ అంతా పడిపోయింది” అని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ ఇంటర్వ్యూ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఆగష్టు 15 నాడు సాయంత్రం 6.30 నిమిషాలకు అందుబాటులోకి రానుంది. 

‘మిస్టర్ బచ్చన్’లో హీరోయిన్ గా చేస్తున్న భాగ్యశ్రీ

మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్‘. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిందీ హిట్ మూవీ ‘రైడ్‘కు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి.  

Read Also: 'రైడ్' రీమేక్ ఆఫర్‌కు 'నో' చెప్పిన రవితేజ - హరీష్ శంకర్‌ ఎంట్రీతో మారిన సీన్, కారణం ఏంటో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pawan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
Pawan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
Sr NTR @ 75 Years: ఎన్టీఆర్ తొలి సినిమా ‘మన దేశం’కు 75 ఏళ్లు... సంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ నిర్మాతలు
ఎన్టీఆర్ తొలి సినిమా ‘మన దేశం’కు 75 ఏళ్లు... సంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ నిర్మాతలు
Kanguva OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూర్య 'కంగువ' - స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూర్య 'కంగువ' - స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Embed widget