అన్వేషించండి

Chiranjeevi Waltair Veerayya: ట్రెండ్‌ సెట్‌ చేసిన మెగాస్టార్‌ - అక్కడ 365 రోజులు పూర్తి చేసుకోబోతున్న'వాల్తేరు వీరయ్య'

Waltair Veerayya Rare Record: మెగాస్టార్‌ చిరంజీవి అరుదైన ఘనత సాధించారు. ప్రజెంట్‌ జనరేషన్‌ స్టార్‌, పాన్‌ ఇండియా హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు క్రియేట్‌ చేశారు.

Waltair Veerayya Rare Record: మెగాస్టార్‌ చిరంజీవి అరుదైన ఘనత సాధించారు. ప్రజెంట్‌ జనరేషన్‌ స్టార్‌, పాన్‌ ఇండియా హీరోలకు కూడా సాధ్యం కానీ రికార్డు క్రియేట్‌ చేశారు. ప్రస్తుతం సినిమాలు థియేటర్లోకి ఇలా వచ్చి అలా వెళుతున్నాయి. రిలీజైన నెల రోజులకే బిగ్ స్క్రిన్‌పై సందడి కనిపించడం లేదు. అలాంటిది చిరు సినిమా ఏకంగా ఏడాది పూర్తి చేసుకోబోతుంది. అది కూడా రోజుకు నాలుగు షోలతో థియేటర్లో ఈ సినిమా 365 రోజుల పాటు ఆడి రికార్డుకు ఎక్కింది. ఇంతకి ఆ సినిమా ఏదంటే గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’. 2023లో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా రెండు వారాల్లోనే 100 కోట్లు గ్రాస్‌ కలెక్ట్‌ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా మరో ఘనత సాధించడం విశేషం. 

గతేడాది రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్లి..

మెగాస్టార్‌ చిరంజీవి-డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో మాస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన 'వాల్తేరు వీరయ్య' 2023 జనవరి 13న థియేటర్లోకి వచ్చింది. గతేడాది బాక్సాఫీసు హిట్‌ కొట్టి ఇండస్ట్రీకి శుభారంభాన్ని ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ సినిమాకు గట్టి పోటీ దాని కంటే ముందే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. గతేడాది మొత్తంగా రూ.236 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసి సృష్టించిన ‘వాల్తేరు వీరయ్య’ ఇప్పటికీ రికార్డు దిశగా పయణిస్తోంది.

రోజుకు నాలుగు షోలతో ఏడాదిగా థియేటర్లో సందడి చేస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సినిమా 100 రోజులు ఆడిందంటే అది బ్లాక్‌బస్టర్‌ అన్నట్టుగా ఉండేది. దాంతో ఆ సినిమాకు వంద రోజుల సెలబ్రేషన్స్‌ జరుపుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఒక సినిమా రూ. 100 కోట్లు కలెక్ట్‌ చేస్తే చాలు అది బ్లాక్‌బస్టర్‌. ఇక రూ. 200 కోట్లు దాటితే ఇండస్ట్రీ హిట్‌ అన్నట్టుగా మారింది. ఇక గతేడాది వాల్తేరు వీరయ్యతో ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన ఈ సినిమాతో చిరు ట్రెండ్‌ సెట్‌ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా 365 వేడుకకు రెడీ అవుతుంది. ఆంద్రప్రదేశ్‌ అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్లో ఇప్పటికీ వాల్తేరు వీరయ్య సినిమా ఆడుతోందట. గతేడాది సంక్రాంతికి రిలీజైనప్పటి నుంచి రోజుకు నాలుగు షోలతో విజయవంతంగా థియేటర్లో సందడి చేస్తూనే ఉందట.  అలా మరో రెండు రోజుల్లో వాల్తేరు వీరయ్య 365 రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్న సందర్భంగా నేడు మూవీ టీం 365 రోజుల వేడుకకు గ్రాండ్‌ నిర్వహించి సెలబ్రేట్‌  చేసుకుంది. 

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌కి, మూవీ టీం కృతజ్ఞతలు తెలుపుతూ వాయిస్‌ మెసేజ్‌ ఇచ్చారు. "అభిమానులందరికీ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. 2023 సంక్రాంతి నుండి 2024 సంక్రాంతి వరకు.. ఒక సంవత్సరం పాటు అవనిగడ్డ రామకృష్ణ థియేటర్‌లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఆడుతూనే ఉందంటే, మీకు నాపై ఉన్న ప్రేమ, అభిమానం ఎలాంటిదో తెలుస్తున్నాయి. మీ ప్రేమ, అప్యాయతలకు ధన్యుడిని. ఈ రోజుల్లో ఇది ఎవరూ టచ్ చేయలేని రికార్డ్. ఈ రికార్డ్‌కి కారణం మీకు నచ్చేలా, మీరు మెచ్చేలా.. ఈ చిత్రాన్ని మలిచిన డైరెక్టర్ బాబీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.. అలాగే నా తమ్ముడు రవితేజతో పాటు.. ఈ చిత్రంలో ఉన్న ఇతర తారాగణం. వీళ్లందరినీ దండలా ఏర్చి కూర్చి పేర్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. అందరి సమిష్టి కృషి ‘వాల్తేరు వీరయ్య’..

ఇలాంటి మరిన్ని చిత్రాలను మీకు అందించేందుకు ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. లవ్ యు ఆల్. మీ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ చిరు సందేశం ఇచ్చారు. సాధారణంగా థియేటర్లో రిలీజైన రెండు వారాలకే సినిమాకు తెరపడుతున్న పరిస్థితుల్లో చిరు సినిమా ఏకంగా ఏడాది పొడవునా బిగ్‌స్కిన్‌పై ఆడటం.. అది కూడా రోజుకు నాలుగు షోలతో అంటే అది రికార్డే అని చెప్పాలి. అలాంటి అరుదైన ఘనతను చిరు తాజాగా తన ఖాతాలో వేసుకోసం విశేషం. దీంతో మెగా ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget