Happy Father's Day: ఫాదర్స్ డే, ప్రతిబిడ్డకు నాన్నే మొదటి హీరో - చిరంజీవి, అల్లు అర్జున్ స్పెషల్ పోస్ట్, నయనతార క్యూట్ వీడియో
Happy Father's Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ ఆసక్తికర పోస్ట్స్ చేస్తున్నారు. తమ తండ్రితో ఉన్న రేర్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ తెలుపుతున్నారు.
Chiranjeevi to Allu Arjun Wishes Father's Day Wishes: ఫాదర్స్ డే సందర్భంగా మన టాలీవుడ్ స్టార్స అంతా స్పెషల్ పోస్ట్స్ చేస్తున్నారు. నేడు(జూన్ 16) ఇంటర్నేషన్ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా పలువురు సినీ సెలబ్రిటీలు తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి నాగచైతన్య, అల్లు అర్జున్ వరకు తమ తండ్రితో ఉన్న ఫోటోలు షేర్ చేసి రేర్ ఫోటోలు షేర్ చేశారు. ఈ సందర్భంగా అరుదైన త్రోబ్యాక్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాదర్స్ డే విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్స్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.
Father is the First Hero,
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 16, 2024
to Every Child!
Happy Father’s Day to All !#FathersDay pic.twitter.com/PwxwEyN7ge
'ప్రతి బిడ్డకు తండ్రే మొదటి హీరో.. అందరి హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ చిరంజీవి విష్ చేశారు. ఇక అల్లు అర్జున్ కూడా తన తండ్రితో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ "ప్రపంచంలోని తండ్రులందరికి హ్యాపీ ఫాదర్స్ డే" అంటూ ట్వీట్ చేశాడు. అలాగే నాగచైతన్య తన తండ్రి నాగార్జునతో ఉన్న చిన్నప్పటి ఫోటో షేర్ చేశాడు. 'The OG' అంటూ హార్ట్ సింబల్ జతచేసి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాడు. అలాగే నయతార తన భర్త విఘ్నేశ్ శివన్ పిల్లలతో ఆడుకుంటున్న వీడియో షేర్ చేసి ఫాదర్స్ విషెస్ చెప్పారు. అలాగే మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా స్పెషల్ పోస్ట్స్ షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు.
Happy Father’s Day … to every father in the world 🖤 pic.twitter.com/ctE89upq2q
— Allu Arjun (@alluarjun) June 16, 2024
View this post on Instagram
Happy Father’s Day @ikamalhaasan ❤️ Thankyou for being our Appa pic.twitter.com/60iVgLimqH
— shruti haasan (@shrutihaasan) June 16, 2024
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram