అన్వేషించండి

Chiranjeevi: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు... నేను రియాక్ట్ కాను... జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై చిరంజీవి క్లారిటీ?

Chiranjeevi On Political Controversy: రాజకీయాలకు దూరంగా ఉన్నా విమర్శలు ఆగడం లేదని చిరంజీవి అన్నారు. వాటిపట్ల తాను స్పందించనని స్పష్టం చేశారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికపై ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు.

రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దూరమై చాలా రోజులైంది. అయినా సరే ఆయనపై రాజకీయ నాయకులు చేసే విమర్శలు ఆగడం లేదు. ఫోనిక్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆ వేదికపై రాజకీయ విమర్శలకు తాను స్పందించనని, తాను చేసే మంచి తనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. 

రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ...
ఆ విమర్శలకు నేను స్పందించను - చిరు!
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి మళ్ళీ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని వచ్చిన పుకార్లకు పరోక్షంగా ఆయన సమాధానం ఇచ్చినట్టు అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఏమిటి? అనేది చూస్తే...

జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ఎమ్మెల్యే, ఎంపీలు మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కొన్నాళ్ల నుంచి రాజకీయాల్లో ఆనవాయితీగా వస్తున్న ఒక సంప్రదాయం. మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ పార్టీ మనిషి. అయితే అక్కడ కాంగ్రెస్ పోటీకి నిలబడాలని ఆలోచిస్తున్నట్టు, అది కూడా చిరంజీవిని బరిలోకి దింపాలని చూస్తున్నట్టు పుకార్లు గుప్పుమన్నాయి. చిరు నో అంటే మరొక సినిమా సెలబ్రిటీని పోటీలోకి దింపాలని డిసైడ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై కొందరు విమర్శలు చేశారు.

Also Read: ఎవరీ వెంకటేష్ నాయుడు? ఆయనతో తమన్నాకు సంబంధం ఏమిటి? గోల్డ్ - లిక్కర్ స్కాంలో మిల్కీ బ్యూటీ

రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనపై విమర్శలు ఆగడం లేదని, అటువంటి విమర్శల పట్ల తాను స్పదించనని చిరంజీవి స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసిన రాజకీయ నాయకులపై స్పందించిన ఒక మహిళా అభిమాని కథను ఆయన వివరించారు. తన నటనకు కాకుండా వ్యక్తిత్వానికి ఆమె అభిమాని అయ్యిందని తెలిపారు. తాను చేసే మంచి తనకు శ్రీరామరక్ష అన్నారు. ఒక విధంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో వచ్చిన విమర్శలకు సైతం చిరంజీవి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ స్ఫూర్తితో బ్లడ్ బ్యాంకు స్థాపించానని ఆయన తెలిపారు.

Also Readఉదయభానుకి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? 'త్రిబాణధారి బార్బరిక్' ఈవెంట్‌లో ఏం చెప్పిందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Advertisement

వీడియోలు

వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Anasuya Bharadwaj : ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
Borabanda Politics: బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
Dies Irae Collection : 50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
Drishyam style murder: భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
Embed widget