అన్వేషించండి

Chiranjeevi : రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు - మెగాస్టార్ రియాక్షన్ ఏంటంటే?

Chiranjeevi Reaction : పెద్దిలో రామ్ చరణ్ నటన అద్భుతమని ప్రశంసించారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా పెద్ది చూసిన ఆయన టీంకు అభినందనలు తెలియజేశారు.

Chiranjeevi Interaction With Director Buchibabu Sana For Peddi Success : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వరల్డ్ వైడ్‌గా 268 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో చరణ్ కెరీర్‌లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హ్యాపీగా ఉన్నారు. తాజాగా సినిమా చూసిన ఆయన మూవీ టీంను అభినందించారు. డైరెక్టర్ బుచ్చిబాబుతో, టీం సభ్యులతో మాట్లాడారు.

చరణ్ నటన అద్భుతం

సినిమాలో చరణ్‌ నటన చూసిన తర్వాత పుత్రోత్సాహం కలిగిందని అన్నారు చిరంజీవి. 'చరణ్ నటన అద్భుతం. ఎమోషన్స్ కళ్లతోనే పండించారు. చరణ్ నటించలేదు. ఆ పాత్రలో ఒదిగి జీవించాడు. అందుకే ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. అప్పలసూరి మరణం తర్వాత సినిమా గ్రిప్పింగ్‌లోకి వెళ్లింది. నేషనల్ అవార్డుకు మించిన సంతృప్తి ఇచ్చారు. నా కొడుకుని చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. చర‌ణ్‌తో పాటు అప్పలసూరిగా జగపతిబాబు పాత్రలో లీనమైపోయారు.' అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : Oh Sukumari Teaser Review : రామ్ చరణ్ 'మగధీర'కు లింక్? - తిరువీర్, ఐశ్వర్య రాజేష్ కొత్త మూవీ టీజర్‌లో ట్విస్ట్

'శ్రమకు తగ్గ ప్రతిఫలం'

రెజ్లింగ్ యాక్షన్ సీన్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం చరణ్ చాలా కష్టపడినట్లు చెప్పారు చిరు. 'చరణ్ ఇంట్లో ఎలా కష్టపడేవాడో నాకు తెలుసు. ఉదయం 5 గంటలకు లేచి కాసేపు వర్కౌట్స్ చేసి మూవీ సెట్‌కు వచ్చి ఈవినింగ్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ నీరసంగా వచ్చి కాస్త సూప్ తాగి మళ్లీ జిమ్‌కు వెళ్లిపోయేవాడు. 70 రోజులు ప్యూర్ వెజిటేరియన్‌గా ఉన్నాడు. అది చూసి కొన్నిసార్లు చాలా బాధేసింది. అయితే, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. పెద్ది ఓ ఇన్ స్పిరేషన్ మూవీ.' అని చెప్పారు.

సార్ ఒక్క ఛాన్స్ ప్లీజ్

'సార్ చరణ్ గారు ఓ ఛాన్స్ ఇచ్చారు. మీరు కూడా నాకు ఓ ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. మూవీ చేస్తా.' అన్నారు డైెరెక్టర్ బుచ్చిబాబు. దీనికి నవ్వుతూ ఆన్సర్ ఇచ్చారు చిరు. 'నువ్వు అలా పరిగెత్తమని, దూకమని అలాంటి సీన్స్ చెయ్యమంటే వెళ్లెళ్లవయ్యా అంటా.' అంటూ నవ్వులు పూయించారు.

Also Read : Aishwarya Rajesh : విజయ్, అజిత్‌లను రీప్లేస్ చేయగలరా? - హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Irumudi Yaalalo Yaalalo Song : ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
ఇరుముడి క్యూట్ ఫ్యామిలీ సాంగ్ - అమ్మతో దాపరికం... నాన్నతో రాచరికం... హార్ట్ టచింగ్ లిరిక్స్
Agadha Trailer Review : అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
అగధ అంటే ఏంటో తెలుసా? - ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget