అన్వేషించండి

Chiranjeevi: ముస్సోరీలోని స్కూల్‌లో మెగాస్టార్... అనిల్ రావిపూడి సినిమాలో ఆయన రోల్ తెల్సా?

Chiru Anil Movie Update: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో హీరో క్యారెక్టర్ ఏమిటి అనేది రివీల్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒరిజినల్ పేరు ఏమిటో తెలుసు కదా!? కొణిదెల శివ శంకర వరప్రసాద్. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలో శివ శంకర్ వరప్రసాద్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. చిరు ఒరిజినల్ పేరును సినిమాలో హీరో పేరు చేశారు అనిల్ రావిపూడి. మరి ఆ వరప్రసాద్ ఏం చేస్తాడో తెలుసా? 

స్కూల్‌లో డ్రిల్ మాస్టర్... చిరు రోల్ ఇదే!
Chiranjeevi role in Mega 157 movie: మెగా 157లో స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మస్సూరీలో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఒక పాఠశాలలో చిరంజీవి సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు.

Also Read: పవన్ సన్నిహితులే టార్గెట్... జగన్ కోసం సినిమా ఇండస్ట్రీనీ వదల్లేదు..‌. ఆ సెలబ్రిటీలు ఫోన్ ట్యాపింగ్ బాధితులే!?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sushmita (@sushmitakonidela)

చిరంజీవితో పాటు చిత్రీకరణలో నయన్!
Nayanthara joins Chiranjeevi - Anil Ravipudi's Mega 157 shooting in Mussoorie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సంగతి తెలిసింది. 'సైరా నరసింహారెడ్డి'లో వాళ్ళిద్దరూ జంటగా నటించారు.‌ ఆ తర్వాత 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరు సిస్టర్ రోల్ చేశారు నయన్. ఇప్పుడు మరోసారి చిరు - నయన్ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముస్సూరీలో జరుగుతున్న చిత్రీకరణలో నయనతార కూడా జాయిన్ అయ్యారు. ఆవిడతో పాటు మరొక హీరోయిన్ కేథరిన్ కూడా షూటింగ్ చేస్తున్నారు. 

Also Readపవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shine Screens (@shinescreenscinema)

'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, అందులోనూ‌ మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మొదటి సినిమా కావడంతో మెగా 157 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవిది టిపికల్ కామెడీ టైమింగ్. ఆయన వినోదాత్మక పాత్రలు చేసిన ప్రతిసారి విజయాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 


చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కేథరిన్, వీటీవీ గణేష్, 'బలగం' మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి - సుస్మిత కొణిదెల, నిర్మాణ సంస్థలు: షైన్ స్క్రీన్స్ - గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ: శ్రీమతి అర్చన, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్. ప్రకాష్, కూర్పు: తమ్మిరాజు, రచయితలు: ఎస్ కృష్ణ - జి ఆది నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ.

టాప్ హెడ్ లైన్స్

Dark Comedy Thriller OTT : శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Friday OTT Movies : ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
ఈ శుక్రవారం వెరీ స్పెషల్ - ఒక్క రోజే ఓటీటీల్లో 16 సినిమాలు... మీ ఛాయిస్ ఏంటి?
Korean Kanakaraju: జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి
జై జనసేన... 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్‌లో లావణ్య... భర్త వరుణ్ తేజ్‌తో సందడి

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
Embed widget